ప‌వ‌న్ త‌ప్ప మ‌రో హీరో దొర‌క‌లేదా..? ఆ డైరెక్ట‌ర్‌ను ఏకేస్తున్న నెటిజ‌న్స్‌!?

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. శర్వానంద తో `రన్ రాజా రన్` సినిమాను తెరకెక్కించి దర్శకుడుగా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన సుజిత్.. తన రెండో సినిమాను ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేసే అవకాశాన్ని అందుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రభాస్ సుజిత్‌ కాంబినేషన్లో వ‌చ్చిన చిత్రం `సాహో`. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రం 2019లో తెలుగుతోపాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మలయాళ, హిందీ భాషల్లో […]