ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన చిత్రం టక్ జగదీష్.. నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు..!

సెప్టెంబర్ 10వ తేదీన వినాయక చవితి కానుకగా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా టక్ జగదీష్ సినిమా విడుదలకానున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాని, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఓటీటీలో నేరుగా విడుదల కావడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కానీ చిత్రబృందం మాత్రం ఓటీటీకే ఓటు వేసింది. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాత సాహు గారపాటి టక్ జగదీష్ సినిమా గురించి […]