తారక్‌కు రాఖీలు కట్టిన బుల్లి చెల్లెళ్లు.. ఫోటోలు వైరల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ తన అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నాడు. ఇప్పటికే తారక్ నటించిన ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మనకు తెలిసిందే. తాజాగా తారక్ తనలోని యాంకర్‌ను మరోసారి మనకు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం ద్వారా పరిచయం చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ గేమ్ షోను హోస్ట్ చేస్తున్న తారక్, కర్టెన్ రైజర్ షోను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి స్టార్ట్ […]

ఇద్దరు ‘రామ్’లలో ఎవరు బాగా సందడి చేశారు?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాలతో వెండితెరపై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన బుల్లితెరపై కూడా తన ప్రతాపాన్ని మరోసారి చూపించేందుకు రెడీ అయ్యాడు. గతంలో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 1’ను హోస్ట్ చేసి అందరితో శభాష్ అనిపించుకున్న తారక్, ఇప్పుడు మరోసారి వ్యాఖ్యాతగా మారుతున్నాడు. జెమినీ టీవీ ఛానల్‌లో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే గేమ్ షోకు తారక్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ షోకు సంబంధించిన కర్టెన్ రైజర్ […]

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ పై చిరు కన్ను.. ఆ సినిమాను రిలీజ్ కానివ్వరా?

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా పడబోతుంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య అలాగే చిరంజీవి నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఇద్దరు సీనియర్ హీరోల ఆట ప్రస్తుతం రసవత్తరంగా మారబోతోంది. గతంలో ఖైదీ నెంబర్ 150, అలాగే గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు ఒకేసారి విడుదల అయి బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించాయి.  బాలయ్య చిత్రం బాగానే ఆడగా, చిరు మరోసారి తన స్టామినా నిరూపించుకున్నారు. ఇప్పుడు మరొకసారి బాక్సాఫీస్ వద్ద దండయాత్రను […]

జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరో రేంజ్ కీ ఎదిగాడు. మొదట నిన్ను చూడాలని సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీ తెరంగేట్రం చేశాడు. అయితే ఇప్పుడు స్టార్ హీరోలు ఎందుకు ఎదిగి కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ తన మొదటి సినిమాకు వచ్చిన పారితోషికాన్ని తన జీవితంలో మరిచిపోలేడట. […]

ఆర్ఆర్ఆర్ టీమ్ సెలబ్రేషన్స్ మామూలుగా లేవు గా.. మరి ఈ రేంజ్ లోనా?

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు షూటింగ్ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో చివరి షెడ్యూల్ కోసం త్రిబుల్ ఆర్ టీమ్ ఆగస్టు మొదటి వారంలో ఉక్రెయిన్ వెళ్ళిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది. దీనితో ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ విమానాశ్రయంలో ఎన్టీఆర్ క్యాజువల్ లుక్ లో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇదే అలాగే […]

ఆర్ ఆర్ ఆర్ మళ్లీ పోస్ట్ పోన్ అయినట్టేనా..?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ కనిపిస్తుండగా , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాలో అప్పుడప్పుడు విడుదలైన టీజర్ లు ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందడమే కాకుండా ఇప్పటికీ […]

ఆర్ఆర్ఆర్ డైలాగ్ ప్రోమో.. రీసౌండ్ మామూలుగా ఉండదట!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించే సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన నుండి వచ్చిన విజువల్ వండర్ ‘బాహుబలి’ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ‘బాహుబలి’ తాత లాంటి సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించిన ఫిక్షన్ కథతో ఆయన మనముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు ‘ఆర్ఆర్ఆర్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పెట్టిన చిత్ర యూనిట్, ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలను […]

ఆగస్టు 19న ఆర్ఆర్ఆర్ రిలీజ్.. గ్యారెంటీ హిట్ అంటోన్న క్రేజీ అంకుల్స్

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని యావత్ సినీలోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే పలు పోస్టర్స్ రూపంలో అనౌన్స్ చేశారు. కానీ తాజాగా రిలీజ్ అయిన ఓ టీజర్ మాత్రం ఆర్ఆర్ఆర్ ఆగస్టు 19న రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ ప్రేక్షకులు అవాక్కయ్యారు. అయితే ఆగస్టు […]

రూటు మార్చిన ఆర్ఆర్ఆర్.. అదిరిందంటున్న ఆచార్య!

యావత్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజమౌళి ఫిక్షనల్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ఎలాంటి క్రేజ్ నెలకొందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ రూపురేఖలు మార్చేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని జక్కన్న అండ్ టీమ్ క్లారిటీ ఇస్తోంది. అయినా కూడా సినీ వర్గాల్లో మాత్రం ఈ సినిమా దసరాకు వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. ఇప్పటికీ ఈ […]