ఆర్‌ఆర్‌ఆర్ రచయిత కి కరోనా..!

ప్రతిష్ఠాత్మతంగా తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఐంకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటు హోంక్వారంటైన్‌ లో ఉన్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఇంకా ఈమధ్య ఆయన్ని కలిసిన వారంతా ఐసోలేషన్‌కు వెళ్లాలని ఆయన సూచించినట్లు వారు తెలిపారు. ఈమధ్య కాలంలో చెన్నైలో జరిగిన తలైవి సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో ఆయన […]

అవ్వని ఒట్టి రూమర్స్ అంటున్న మేకర్స్..!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకడు రాజమౌళితో పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే ఈ భారీ చిత్రం అనంతరం ఎన్టీఆర్ సాలిడ్ మూవీస్ కూడా లైనప్ పెట్టుకుని రెడీగా ఉన్నాడు. మరి ఇదిలా ఉండగా గతంలో తారక్ మరియు త్రివిక్రమ్ ల కాంబో నుంచి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తెరకెక్కడం కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ తో సహా క్యాస్టింగ్ ను కూడా ఫైనల్ […]

rrr

ఆర్‌ఆర్‌ఆర్ అసలు కథ ఏంటి ..?

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి బాహుబలి చిత్రం తర్వాత తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. టాలీవుడ్ ప్రముఖ స్టార్‌ హీరోలు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం. తాజాగా ట్రిపులార్‌ కథకు సంబంధించిన వార్త ఒక్కటి హల్చల్ చేస్తుంది. అది ఏంటంటే, రాజమౌళి ఆర్ఆర్‌ఆర్ చిత్రాన్ని పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడట. అల్లూరి సీతారామరాజు 1897 పుట్టి 1924లో చనిపోతాడు. అలాగే కొమురం భీమ్‌ 1901లో పుట్టి 1940లో చనిపోతాడు. ఈ ఇద్దరు స్వాతంత్ర సమర యోధులు మళ్లీ 1940 […]

ఆర్ ఆర్ ఆర్ నుంచి సర్ప్రైజ్ అదిరిపోయిందిగా….!?

ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీమ్‌ నుంచి మరో స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ రాణే వచ్చేసింది. అజయ్‌ దేవ్‌గణ్‌ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన పాత్రను తెలియజేసేలా ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను మూవీ బృందం తాజాగా రిలీజ్ చేసింది. రామ్‌చరణ్‌, తారక్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్‌ దేవ్‌గణ్‌ ఒక కీలక పాత్ర పోషించారు. శుక్రవారం నాడు అజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీమ్‌ ఈ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేసింది. ప్రస్తుతం […]

ఏప్రిల్ 2న ఆర్ఆర్ఆర్ నుండి మరో క్రేజీ అప్డేట్ ‌‌..!?

ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్‌. రౌద్రం రణం రుధిరం అంటే కాప్షన్. అక్టోబ‌ర్ 13న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు వేగంగా జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో న‌టించిన స్టార్స్ బ‌ర్త్‌డేల‌ను పుర‌స్క‌రించుకొని వారు పోషించిన పాత్ర‌ల ఫ‌స్ట్ లుక్స్ రిలీజ్ చేస్తూ అభిమానుల్ని ఆనంద‌ప‌రుస్తున్నారు. ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్‌, అలియా భ‌ట్‌, ఎన్టీఆర్, ఒలీవియా మోరిస్ […]