క‌ట్ట‌ప్ప‌తో శివ‌గామి రొమాన్స్ స్టోరీ ఇదే

బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ సినిమా దేశ‌వ్యాప్తంగా భార‌తీయ సినిమా స్క్రీన్‌ను షేక్ చేస్తోంది. ఇప్ప‌టికే రూ.800 కోట్ల క్ల‌బ్‌లో చేరిన తొలి ఇండియ‌న్ సినిమాగా రికార్డుల‌కు ఎక్కిన బాహుబ‌లి 2 క‌ట్ట‌ప్ప రోల్ చేసిన స‌త్య‌రాజ్‌తో పాటు శివ‌గామి రోల్ చేసిన ర‌మ్య‌కృష్ణ‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ రెండు క్యారెక్ట‌ర్లు బాహుబ‌లిలో ఎలా హైలెట్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే బాహుబ‌లి 2 సినిమా చూస్తోన్న ప్రేక్ష‌కుల‌కు వీరిద్ద‌రు క‌లిసి రొమాన్స్ చేస్తోన్న సీన్ […]