సినీ ఇండస్ట్రీలో రోజురోజుకూ విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్, సూపర్ మ్యాన్ సృష్టికర్త అయిన రిచర్డ్ డోనర్ తుది శ్వాస విడిచారు. ఆయన కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఆయన కన్నుమూశారు. ఆయన మృతి చెందినట్లు విషయాన్ని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ డైరెక్టర్ గతంలో సూపర్ మ్యాన్, గూనీస్ వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలను తీశారు. 960 టీవీల్లో ట్విన్ లైట్ జోన్ […]