బాలీవుడ్ ప్రముఖ నటుడు అయిన అనిల్ కపూర్, సునీతా కపూర్ లకు ఇద్దరు కూతుళ్లు అనే విషయం మనకు తెలిసిందే అయితే వారిలో పెద్ద కూతురు సోనమ్ కపూర్ ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక గుర్తింపు సంపాదించుకుంది.అయితే గత కొద్దికాలంగా సోనమ్ కపూర్ లండన్లో ఉండగా ఈ మధ్యనే అంటే జూలైలో మళ్ళీ ముంబైకి తిరిగొచ్చింది. తాజాగా అనిల్ కపూర్ చిన్నకూతురు రియా కపూర్ ఈరోజు వివాహం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. దాదాపు 13 సంవత్సరాల ప్రేమ తరువాత ఈరోజు […]