Tag Archives: retired persions

సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ..!?

టీటీడీ వారు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. వయోపరిమితి పేరుతో రిటైర్డ్ అయిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది టీటీడీ. 3818/2018 హైకోర్టు తీర్పు మేరకు టీటీడీ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. దీంతో ప్రధాన అర్చకుడు హోదాలో తిరిగి ఆలయ ప్రవేశం చేయనున్నారు రమణ దీక్షితులు. ఇప్పుడు ఆయన తిరిగి రావటంతో ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రధానార్చకులు కొనసాగడం పై పెద్ద సందేహం నెలకొంది. అసలు చంద్రబాబు హయాంలో

Read more