స్టేజ్ మీదే అభిమానిపై చేయి చేసుకున్న పవన్..నెట్టింట వీడియో వైర‌ల్‌!

స్టేజ్‌పై పవన్ క‌ళ్యాణ్‌ మాట్లాడుతుంటే.. ఫ్యాన్స్ మీదికి రావడం ఆయన్ని కింద పడేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ పవన్ ఎప్పుడూ అభిమానుల‌ను విసుక్కో లేదు. కానీ, తాజాగా మాత్రం ప‌వ‌న్‌ స్టేజ్ మీదే అభిమానిపై చేయి చేసుకోవ‌డం ఎవ‌రూ జీర్ణించుకోలేపోతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవా కట్ట ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రిపబ్లిక్ ` షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 1న థియేటర్స్‌లో విడుద‌ల చేయ‌బోతున్నారు. […]