`హిట్ 2` స‌క్సెస్ తో రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచేసిన అడివి శేష్..ఎంతో తెలుసా?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్ల తో కెరీర్ పరంగా జంట స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ఈ యంగ్ హీరో `హిట్ 2` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో మీనాక్షిచౌద‌రి హీరోయిన్ గా న‌టించింది. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం మంచి […]

సుజిత్ మూవీకి రికార్డు స్థాయిలో రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న ప‌వ‌న్‌..!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, `సాహో` ఫేమ్ సుజిత్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ ప్రాజెక్టు పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. `ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ ` అంటూ ఇప్ప‌టికే ప‌వ‌న్ ప్రీ లుక్ ను సైతం బ‌య‌ట‌కు వ‌దిలారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం […]

`వార‌సుడు`కు విజ‌య్ దళపతి రెమ్యున‌రేష‌న్ తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో దిగబోతున్న‌ చిత్రాల్లో `వారసుడు(తమిళంలో వారిసు)` ఒకటి. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ బ‌డా నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమన్‌ స్వరాలు అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న‌ ప్రేక్షకులు […]

మ‌హేష్ మూవీలో ఐటెం సాంగ్‌కు ర‌ష్మిక రెమ్యున‌రేష‌న్ తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్ లో `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలె ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. రెండో షెడ్యూల్ ప్రారంభం అయ్యేలోపే మహేష్ తండ్రి సూప‌ర్ స్టార్ […]

#NBK 107 మూవీ కోసం బాలయ్య పారితోషకం అన్ని కోట్లా .?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు బాలయ్య నటనపరంగా ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి తన హవా కొనసాగిస్తూనే ఉన్నారు. యువ హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేసి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా సునామి సృష్టిస్తున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను గత సంవత్సరం తెరకెక్కించిన అఖండ సినిమాతో మరింత క్రేజ్ ను […]

Bigg Boss 6: వామ్మో, 12 వారాలకు కంటెస్టెంట్ రాజ్ అన్ని లక్షలు తీసుకున్నాడా?

బిగ్ బాస్ సీజన్ 6 మరో 3 వారాల్లో చివర దిశకు చేరుకోనుంది. దాంతో ఈ సీజన్ టైటిల్ విన్నర్ చిక్కుముడి వీడిపోనుంది. కాగా ప్రస్తుతం హౌస్లో 8 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. వారిలో ఒకరు టైటిల్ గెలుచుకోనున్నారనే విషయం తెలిసినదే. కాగా ఈ 12వ వారం కంటెస్టెంట్ రాజశేఖర్ అలియాస్ రాజ్ ఎలిమినేట్ అయిన సంగతి కూడా విదితమే. ఫైమా,రాజ్ లలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఎవిక్షన్ పాస్ తో ఫైమా సేవ్ […]

ఎన్టీఆర్ ఒక్కో యాడ్ కు తీసుకుంనేదీ ఎంతో తెలుసా..?

టాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ పాపులర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఎక్కడైనా ప్రాంతానికి వెళ్లిన అక్కడ భాషలో మాట్లాడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఎన్టీఆర్ పెద్దలకు ఇచ్చే గౌరవాన్ని చూసి అభిమానులు మరింత ఆనంద పడుతూ ఉంటారు. RRR సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30 వ సినిమా షూటింగ్ లో త్వరలోనే పాల్గొనబోతున్నారు. ఇక ఈ చిత్రం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు […]

ఒక్క హిట్ తో భారీగా రెమ్యున‌రేష‌న్ పెంచేసిన త్రిష‌.. నిర్మాత‌ల‌కి చుక్క‌లే!?

ఒక్క హిట్టు పడిందంటే చాలు హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేస్తుంటారు. తాజాగా ఈ లిస్టులో సీనియర్ హీరోయిన్ త్రిష కూడా పచ్చి చేరిందని అంటున్నారు. తెలుగు తమిళ భాషల్లో సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్గా స‌త్తా చాటిన త్రిష.. ఇటీవల కెరీర్ పరంగా బాగా వెనుకబడింది. ఆఫర్లు కూడా అంతంత మాత్రమే ఉండడంతో ఈ అమ్మడు లేడీ ఓరియెంటెడ్ కథల వైపు మొగ్గు చూపింది. అయితే ఈమె నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలేవి విజయం […]

టాలీవుడ్ హీరోయిన్స్ ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటారంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఓవర్ నైట్ కి స్టార్ డం సంపాదించి స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలుగుతున్నారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది హీరోయిన్లు సైతం ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే ఇప్పటివరకు ఉండే కొంతమంది హీరోయిన్లు రెమ్యూనరేషన్ తెలుసుకోవాలని అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఉంటారు. అలా ఇప్పటివరకు హైయెస్ట్ గా తీసుకొనే కొంతమంది హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. అనుష్క శెట్టి:టాలీవుడ్ లో సూపర్ సినిమాతో మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ఈ ముద్దుగుమ్మ […]