NTR -30 వ చిత్రానికి కొరటాల రేమ్యునరేషన్ అన్ని కోట్లా..?

టాలీవుడ్ లో డైరెక్టర్ కొరటాల శివ తీసిన సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో అందరికీ తెలుసిన విషయమే.. కేవలం ఆచార్య సినిమాతో ఊహించని విధంగా దెబ్బ పడింది. ఇంతకు ముందు వరకు సినిమాలు సక్సెస్ అయ్యాయి కాబట్టి బిజినెస్ విషయంలో ఎన్ని సార్లు తలదూర్చిన కొరటాలకు ఇబ్బంది ఏమి రాలేదు. కానీ ఆచార్య సినిమా ఫ్లాప్ కావటంతో సినిమాకు దారుణంగా నష్టాలు వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ శివ చెప్పినట్టు తను అడిగినంత ఇచ్చి కొనుగోలు చేసినట్టుగా […]

సంక్రాంతి సినిమాల పోరులో హాట్ టాపిక్ గా మారిన శృతిహాసన్ రెమ్యూనరేషన్..!!

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరో లకు జోడిగా నటించే హీరోయిన్స్ చాలా తక్కువగానే ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా సీనియర్ హీరోలకు హీరోయిన్స్ దొరకడం చాలా కష్టంగా మారిపోయింది. ఇక శృతిహాసన్ అయితే ఇప్పుడు సీనియర్ హీరోలతో నటించి గోల్డెన్ హీరోయిన్గా మారిపోయింది. ఒకప్పుడు ఈమె పైనే ఐరన్ లెగ్ అనే కామెంట్లు కూడా ఎక్కువగా వినిపించాయి. ఈ ముద్దుగుమ్మ వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కావడంతో ఇప్పుడు ఈమెకు సక్సెస్ ఫెయిల్యూర్ అనే విషయం పెద్దగా […]

నాని సినిమాలో మృణాల్ ఫిక్స్‌.. హాట్ టాపిక్ గా మారిన రెమ్యున‌రేష‌న్‌!

ప్ర‌స్తుతం `ద‌స‌రా` అనే మాస్ ఎంట‌ర్టైన‌ర్ మూవీ చేస్తున్న న్యాచుర‌ల్ నాని.. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. నాని కెరీర్ లో తెర‌కెక్క‌బోయే 30వ సినిమా ఇది. డెబ్యూ డైరెక్టర్‌ శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హించ‌బోతున్నాడు. సను జాన్‌ వర్గీస్‌ ఐఎస్‌సీ కెమెరామెన్‌గా, పాపులర్‌ మలయాళం కంపోజర్‌ హెశమ్‌ అబ్దుల్‌ వహబ్‌ సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌ని చేయ‌బోతున్నారు. అలాగే ఈ సినిమాలో నానికి జోడీగా `సీతారామం` […]

అడవి శేషు రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

టాలీవుడ్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో అడవి శేషు మొదటి స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించి వరుస విజయాలను అందుకుంటు ఉన్నారు. తాజాగా హీట్ -2 చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. అడవి శేషు ఎంచుకున్న కథల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం చేత.. ఈ నటుడు సినిమా మినిమం గ్యారంటీ సినిమా అంటూ ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మేజర్ సినిమా […]

రెమ్యూనరేషన్ పెంచేసిన అనుపమ..!!

తెలుగు సినీ పరిశ్రమలో మలయాళం ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కు ఎంతటి క్రేజీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను బాగానే అలరించింది. ఈమె నటించిన రెండు చిత్రాలకు కూడా హీరో నిఖిల్ తోనే నటించింది. ఇలా రెండు బ్లాక్ బాస్టర్ తో మంచి క్రేజ్ అందుకున్న అనుపమ మరొక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయింది. అనుపమ నటించిన బటర్ఫ్లై సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. […]

46ఏళ్ల వయసులో కూడా తగ్గని మీనా… రెమ్యునరేషన్ తెలిస్తే అవాక్కవుతారు?

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటి మీనా గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు తెలుగులో ఓ వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ ఇప్పుడు పరిమితంగా సినిమాలలో నటిస్తూ కనిపిస్తున్నారు. భర్త మరణం తరువాత మీనా మానసికంగా కుంగిపోయింది. అయినా ఆ బాధను దిగమింగుకొని పిల్లలకోసం ఇపుడు సినిమాలలో నటిస్తోంది. దృశ్యం2 సినిమాకు సీక్వెల్ గా దృశ్యం3 తెలుగులో తెరకెక్కుతుండగా మరలా మనం వెంకీ – మీనా కాంబినేషన్ ను త్వరలో తెరపైన చూడబోతున్నాం. మరోవైపు మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ […]

ధమాకా తో రెమ్యూనరేషన్ పెంచేసిన శ్రీ లీల..!!

టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ బ్యూటిఫుల్ హీరోయిన్ గా పేరు పొందింది శ్రీ లీల. ఇప్పుడున్న యంగ్ హీరోయిన్లలో టాప్ హీరోయిన్గా చలామణి అవుతొంది. ఈమె ప్రస్తుతం కుర్ర హీరోలు అందరికీ ఫేవరెట్ హీరోయిన్గా మారిపోతోంది. ప్రస్తుతం ఇమే వయసు 20 సంవత్సరాలు అయినా కూడా ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉందని చెప్పవచ్చు. మొదట కన్నడలో రెండు మూడు చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులోకి శ్రీకాంత్ […]

హాట్ టాపిక్ గా మారిన విజయ్ దళపతి రెమ్యూనరేషన్..!!

కోలీవుడ్ టాలీవుడ్లో తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు నటుడు విజయ్ దళపతి. రజనీకాంత్ తర్వాత విజయ్ ది పై చేయి అంటూ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. రజనీకాంత్ ఒక్కో చిత్రానికి రూ.130 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని ప్రచారం ఉన్నది. అటు తర్వాత స్థానంలో విజయ్ దళపతి రూ.110 నుంచి 125 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని కోలీవుడ్ మీడియాలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ లెక్కలు మారుతున్నట్టుగా వార్తలు […]

భారీగా రెమ్యున‌రేష‌న్ పెంచేసిన `కాంతార` హీరో.. ఎంతో తెలిస్తే మ‌తిపోతుంది?

కాంతార.. ఈ క‌న్నడ చిత్రం ఇండియా వైడ్ గా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. రిషబ్ శెట్టి హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడిగా, ర‌చ‌యిత‌గా కూడా వ్య‌హ‌రించాడు. సప్తమి గౌడ హీరోయిన్‌గా న‌టిస్తే.. కిషోర్‌కుమార్‌, అచ్యుత్‌ కుమార్‌, ప్రమోద్‌శెట్టి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ చిత్రం క‌న్న‌డ‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలించింది. దీంతో ఈ చిత్రాన్ని మిగిలిన […]