వరలక్ష్మి శరత్ కుమార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ఈ సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఈ సినిమానిలో బాలకృష్ణ ఎంతో యంగ్ గా ఉన్నారు.. కాస్తా గ్యాప్ తీసుకున్న సరే బాలకృష్ణ సినిమా అభిమానులను క్యూ కట్టేలా చేస్తాయి. ఈ సినిమాకి దాదాపు రూ.10 కోట్ల రూపాయల ప్రాఫిట్ మొదటి రోజే వచ్చినట్టు సమాచారం.ఈ సినిమానీ గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో రూపొందించారు. ఇందులో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో కనిపించిన విషయం […]

సంక్రాంతి సినిమాల నుంచి శృతి హాస‌న్ కు వ‌చ్చింది మ‌రీ అంత త‌క్కువా?

ఈ సంక్రాంతికి శృతిహాసన్ నుంచి రెండు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో `వీర సింహారెడ్డి` ఒకటి కాగా.. `వాల్తేరు వీరయ్య` మరొకటి. వీర సింహారెడ్డి సినిమాలో న‌ట‌సింహం నంద‌మూరి బాలకృష్ణ హీరోగా నటించగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. వాల్తేరు వీరయ్య లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తే బాబీ దర్శకత్వం వహించాడు. ఈ రెండు చిత్రాలు ఒక్క రోజు వ్యవధిలో విడుదలయ్యాయి. అయితే రెండు సినిమాలు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద […]

పఠాన్: షారుక్ ఖాన్ రెమ్యూనరేషన్ ఎన్ని కోట్ల అంటే..?

బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ దాదాపుగా నాలుగేళ్ల విరామం తర్వాత పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జీరో సినిమాతో బాద్ షా జీరో అయ్యారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో విమర్శలు చేసిన వారికి సమాధానంగా పఠాన్ సినిమాతోనే చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పఠాన్ సినిమా పైన ఉన్న నమ్మకంతో తన మార్కెట్ ఇతర విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని నిర్మాతలను సైతం రిస్కులో పెట్టకూడదని ఉద్దేశంతోనే షారుఖ్ ఖాన్ కేవలం ఈ సినిమా […]

షాకిస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ రెమ్యున‌రేష‌న్‌.. వ‌రుస ఫ్లాపుల్లోనూ త‌గ్గ‌ట్లేదుగా!?

`అర్జున్ రెడ్డి` సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత `గీత గోవిందం` సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక విజయ్ దేవరకొండకు తిరుగులేదని అందరూ భావించారు. కానీ గత కొంతకాలం నుంచి వ‌రుస ఫ్లాపుల్లో విజయ్ మునిగిపోయాడు. ఈయన ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన `లైగ‌ర్` సినిమా సైతం గ‌త ఏడాది భారీ అంచ‌నాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద […]

NTR -30 సినిమాకి ఎన్టీఆర్ అన్ని కోట్లు తీసుకుంటున్నారా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు. తన విభిన్నమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమా దాదాపుగా గత ఏడాది ప్రకటించడం జరిగింది.అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం 2024 ఏప్రిల్ 17న […]

`వార‌సుడు`కు విజ‌య్ రెమ్యునరేష‌న్ ఎంతో తెలుసా? బాలీవుడ్ హీరోలు కూడా దిగ‌దుడుపే!

ఈ సంక్రాంతికి సందడి చేయబోతున్న చిత్రాల్లో `వ‌రిసు(తెలుగులో వారసుడు)` ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా న‌టించింది. శ్రీ‌కాంత్‌, శ్యామ్‌, శరత్‌ కుమార్‌, జయప్రద, ప్ర‌భు, ప్ర‌కాశ్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీ‌ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం తమిళం తెలుగుతో పాటు హిందీలో విడుదల కాబోతోంది. అయితే తమిళంలో జనవరి 12న ఈ సినిమా విడుదల కానుండ‌గా. […]

నాగార్జున‌కే చుక్క‌లు చూపించిన డ‌బ్యూ డైరెక్ట‌ర్‌.. టాలీవుడ్‌లోనే తొలిసారి ఇలా!?

అక్కినేని మన్మధుడు నాగార్జున సోలోగా హిట్ అందుకుని చాలా కాలం అయిపోయింది. ఈయన నుంచి చివరిగా వచ్చిన `ది ఘోస్ట్` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఈ మూవీ అనంతరం నాగార్జున సినిమా ఎవ‌రితో చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఇది నాగార్జున కెరీర్ లో తెర‌కెక్కబోయే 99వ ప్రాజెక్ట్. అయితే ఇప్పటివరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై నాగార్జున ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ర‌చ‌యిత బెజ‌వాడ ప్ర‌స‌న్న‌కుమార్‌తో నాగార్జున […]

సక్సెస్ తో రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సుధీర్..?

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు. ప్రస్తుతం సుధీర్ కెరియర్ చాలా గ్రాఫ్ లో ఎవరు ఊహించని స్థాయిలో పెరిగిపోయిందని చెప్పవచ్చు. కమెడియన్గా, హోస్ట్ గా కథానాయకుడిగా మెల్లమెల్లగా ఎదుగుతూ ఉన్నారు సుధీర్. ఇక ఆర్థికంగా కూడా తను మరింత బలంగా నిలదొక్కుకోవడానికి పలు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇటీవల సుధీర్ నటించిన గాలోడు సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ […]

జబర్దస్త్ లో వచ్చిన రెమ్యూనరేషన్ ఇదే వినోద్..!!

జబర్దస్త్ షో వల్ల ఆర్థికంగా స్థిరపడిన కమెడియన్ల సంఖ్య చాలా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ఈ షో ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. ఈ షో ద్వారా కమెడియన్లు సెటిల్ అయినవారిలో బాగా పాపులర్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. అలా జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్ వినోద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జబర్దస్త్ రేమ్యునరేషన్ కు సంబంధించి పలు విషయాలను తెలియజేశారు. పంచ ప్రసాద్ కు ఇప్పటికే డయాలసిస్ […]