సెక్సీ బ్యూటీ ఊర్వశి రౌటేలా గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. బేసిగ్గా బాలీవుడ్ భామ అయినటువంటి ఈ చిన్నది మెల్ల మెల్లగా టాలీవుడ్లో పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. బాలీవుడ్లో మొదట హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ అమ్మడు తరువాతి కాలంలో ప్రత్యేక గీతాలతో అలరిస్తూ తనదైన మార్కుని కనబరుస్తోంది. కాగా ఈమధ్య తెలుగు సినిమాలలో కూడా ప్రత్యేక గీతాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య, ఏజెంట్ సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసిన ఈ […]