RRR మూవీ నుంచి బిగ్ అప్డేట్ ..!

రాజమౌళి డైరెక్షన్లో ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా RRR ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఈ సినిమాలో కొంతమంది సినీ ప్రముఖులు కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పోస్టర్ అయినా, ట్రైలర్స్ అయినా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ […]