టక్ జగదీష్ సినిమా విడుదల తేదీని ప్రకటించిన నాని..?

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం టక్ జగదీష్. ఈ చిత్రంని ఎన్నో సార్లు విడుదల చేద్దామనుకున్న వారికి ఆటంకం కలుగుతోంది.ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నట్లు కొద్ది సేపటి క్రితమే నాని రిలీవ్ చేశాడు.అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఒకసారి చూద్దాం. నాని నటించిన టక్ జగదీష్ సినిమాని సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నట్లు ఆ చిత్ర యూనిట్ సభ్యుల నుంచి క్లారిటీ […]

ఈ వారం విడుదల కాబోతున్న టాలీవుడ్ మూవీస్ ఇవే..!

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గడంతో సినీ ఇండస్ట్రీలో సినిమాలు జోరుగా విడుదలవుతున్నాయి. ప్రభుత్వాలు కూడా థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని అనుమతి ఇవ్వడం జరిగింది.దీంతో జులై 30వ తేదీ నుంచి చిన్న చిన్న సినిమాలు ఒక్కొక్కటిగా విడుదల అవుతూ ఉన్నాయి.అందులో భాగంగానే ఇప్పటికే చాలా సినిమాలు విడుదలయ్యాయి.ఇక ఈ వారం విడుదల అయ్యే చిన్న పెద్ద సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. 1).ఇక ఈ రోజున ఇచట వాహనంలో నిలుపరాదు అనే సినిమా ఈ రోజున విడుదలైంది. […]

పుష్ప నెక్స్ట్ సాంగ్ పై.. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప.ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అంతే కాకుండా ఈ సినిమాను రెండు విభాగాలుగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకి హైప్ పెరగడానికి గల కారణం ఏమిటంటే.. ఈ సినిమాలోని పాటను, కొన్ని క్లిప్ లు లీక్ కావడంవల్ల ఈ సినిమా బాగా హైప్ ను సంపాదిస్తోంది. ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మొదటి పాట విడుదలై […]

అవసరాల అందగాడు వెనక్కి వెళ్ళిపోయాడు..

బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు పోటీ ఎక్కువగానే ఉంటుంది. ఇక అలాంటప్పుడు కొన్ని సినిమాలు ఒక సారి పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయి. అయితే ఇలాంటి దిశలో కొంత మంది హీరోలకు, నిర్మాతలకు ఇగోలు అడ్డు వస్తు ఉంటాయి. తాము ఎందుకు తగ్గాలి అన్న ఉద్దేశంతోనే కొంతమంది ఆలోచిస్తుంటారు. కానీ మరికొంతమంది మటుకు వెనక్కి తగ్గితే భయపడినట్టు కాదు.. కానీ అందరి మంచి కోసమే అని కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే ఈ నెల చివరి వారంలో హడావుడిగా […]

ఓటీటీలో పరుగులు పెడుతున్న భారీ బడ్జెట్ చిత్రాలు..

కరోనా సమయంలో చాలామంది నిర్మాతలు తమ భారీ బడ్జెట్ సినిమాలను కూడా ఓటీటీలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రేక్షకులకు వినోదం అంతా ఓటీటీలోనే సాగిపోతోంది. అందుకే చాలామంది భవిష్యత్తులో కూడా ఎంటర్టైన్మెంట్ కి ఓటీటీ పెద్ద ప్లాట్ఫాం గా మారబోతుంది అన్న కారణంతోనే , నిర్మాతలు కూడా ఓటీటీలో సినిమాలను విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే, ఈ సారి ఓటీటీ లో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసేందుకు నిర్మాతలు […]