అవసరాల అదరగొట్టేశాడోచ్‌.

తెలుగు సినీ పరిశ్రమకి ఒకప్పుడు ‘సెకెండ్‌ సినిమా సెంటిమెంట్‌’ ఉండేది. తొలి సినిమాతో హిట్‌ కొడితే, రెండో సినిమాతో డిజాస్టర్‌ని చవిచూసేవారు దర్శకులు. కానీ ఇప్పుడా ట్రెండ్‌ దాదాపుగా మాయమైపోయింది. దర్శకులు చాలా ప్లానింగ్‌తో వెళుతున్నారు. యువతరం ఆలోచనలు మారాయని చెప్పడానికి ఇదొక నిదర్శనం. తొలి సినిమాకన్నా రెండో సినిమాని ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. కొరటాల శివ ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్‌’ సినిమాలతో హ్యాట్రిక్‌ కొట్టి సత్తా చాటాడు. తాజాగా యంగ్‌ డైరెక్టర్‌, కమెడియన్‌ అవసరాల […]

రెజీనాతో పార్టీకి టికెట్స్ ఇవిగో

రెజీనా కాసాండ్రా..కుర్రకారు ఈ పేరు వింటే చాలు వెర్రెత్తిపోతారు.అంతగా కుర్ర హృదయాల్ని కొల్లగొట్టింది ఈ అమ్మడు.తన అందం,అభినయంతో తో హీరోయిన్ గా బాగానే దూసుకుపోతోంది ఈ చిన్నది.అయితే అందం తో పాటు రెజినాకు అందమైన మనసుకూడా ఉందని నిరూపిస్తోంది ఈ బ్యూటీ . పేద విద్యార్థుల కోసం సన్‌డౌన్‌ పూల్‌ పార్టీ విత్ రేజీనా కాసాండ్రా అనే ఓ పార్టీ ని ఏర్పాటు చేసింది.దీనికి సంబంధించి టికెట్స్ ని ఆన్లైన్ లో విక్రిస్తున్నారు.ఇందులో మొదటి 10 టికెట్స్ […]