ఆ మూడు ప్ల‌స్ అయితే ర‌వితేజ `ధ‌మాకా` బ్లాక్ బ‌స్ట‌రే!

ధ‌మాకా.. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల జంట‌గా న‌టించిన మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. డిసెంబ‌ర్ 23న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంంలో మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న ట్రైల‌ర్ ను బ‌య‌ట‌కు వ‌ద‌ల‌గా.. మంచి రెస్పాన్స్ […]

దుమ్ములేపుతోన్న ర‌వితేజ ‘ధ‌మాకా’ ప్రి రిలీజ్ బిజినెస్‌… వామ్మో ఏంటి మ‌నోడి అరాచ‌కం..!

మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథ‌ రావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న సినిమా ధమాకా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ రూపొందుతుంది. ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు 25 కోట్ల రూపాయలుగా అయ్యిందంటూ సమాచారం. రవితేజ క్రాక్ సినిమా తర్వాత మళ్లీ హిట్ అందుకోలేదు. వరుసగా రెండు డిజాస్టర్ లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయినా కూడా ఇప్పుడు వస్తున్న ధమాకా సినిమాకు పాతిక కోట్ల రూపాయల […]

తండ్రి వ‌య‌సున్న ర‌వితేజ‌తో రొమాన్స్‌.. శ్రీ‌లీల ఏమంటుందో తెలుసా?

యంగ్ స‌న్సెష‌న్ శ్రీ‌లీల `పెళ్లి సందD` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే రోష‌న్ మేక వంటి యంగ్ హీరో మూవీతో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన శ్రీ‌లీల‌.. తండ్రి వ‌య‌సున్న ర‌వితేజ‌తో `ధ‌మాకా` సినిమాలో రొమాన్స్ చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ విష‌యంలో గ‌త కొద్ది రోజుల నుంచి శ్రీ‌లీల‌పై విమ‌ర్శ‌లు వ‌స్తునే ఉన్నాయి. అయితే తాజాగా ఈ విష‌యంపై శ్రీ‌లీల స్పందించింది. పెళ్లి సందD కంట‌ ముందే […]

ఫ్రాన్స్ అందాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించిన చిరంజీవి..అస‌లు ట్విస్ట్ ఏంటంటే?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్‌ మహారాజ రవితేజ కీలకపాత్రను పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ప్ర‌స్తుతం చిత్ర యూనిట్ శ్రుతి హాసన్, చిరంజీవి పై ఫ్రాన్స్ లో ఓ సాంగ్ ను […]

రవితేజలో ఈ కొత్త మార్పు గ‌మ‌నించారా?

`క్రాక్‌` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని ఫామ్ లోకి వచ్చిన మాస్ మహారాజా రవితేజ.. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో మళ్లీ ఫ్లాపుల్లో కూరుకుపోయాడు. ప్రస్తుతం ఈయ‌న `ధమాకా` సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. త్రినాధరావు నక్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ర‌వితేజ‌, శ్రీ‌లీల జంట‌గా న‌టించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాలో జయరామ్, […]

భారీ ధ‌ర ప‌లికిన ర‌వితేజ `ధ‌మాకా` నాన్ థియేట్రికల్ రైట్స్‌.. ఎంతో తెలుసా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా త్రినాధరావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ధ‌మాకా`. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ‌లీల హీరోయిన్ గా న‌టించింది. జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి త‌దిత‌రులు కీల‌క‌ పాత్రల్లో నటించారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా […]

`ధ‌మాకా`.. ఈ సారి ఆ రిస్క్ వ‌ద్ద‌నుకున్న ర‌వితేజ‌!

మాస్ మహారాజా రవితేజ గత కొంతకాలం నుంచి సినిమాలకు రెమ్యునరేషన్ కాకుండా విడుదల తర్వాత వచ్చే షేర్ లో కొంత వాటాను తీసుకుంటున్నారు. అలా క్రాక్ సినిమాకు రవితేజ దాదాపు రూ. 15 కోట్లను సొంతం చేసుకున్నాడు. సాధారణంగా ఈయ‌న ఒక్కో సినిమాకు ఐదు కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునేవారు. కానీ ఇలా షేర్ లో వాటాను తీసుకోవడం వల్ల ఎక్కువ లాభపడటంతో.. తన తదుపరి చిత్రాలు ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీలకు ఇదే తరహాలో […]

వాల్తేరు వీరయ్య నుంచి సూపర్ బ్లాస్టింగ్‌తో వచ్చేస్తున్న మాస్ మహారాజా.. !

టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లాంటి సూపర్ హిట్ తరవాత యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న పక్క మాస్ మసాలా సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ షూటింగ్ కోసం సినిమా యూనిట్ ఫారిన్ టూర్ కి వెళ్లారు. అయితే ఈ మాస్ మసాలా సినిమాలో […]

రవితేజకు షాక్ తప్పదా..?

ఈమధ్య కాలంలో థియేటర్లలలో ప్రేక్షకులకు రప్పించాలి అంటే ముఖ్యంగా కంటెంట్ బాగా ఉంటే ప్రేక్షకులు వస్తున్నారు. లేకపోతే ఎలాంటి స్టార్ హీరోలు సినిమాలైనా సరే తిరస్కరిస్తూ ఉన్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా హీరో డైరెక్టర్ భారీ నిర్మాణ విలువలతో సినిమాలను నిర్మించే సంస్థలు కూడా ఈ మధ్యకాలంలో కాస్త భయపడుతూ ఉన్నారు. కంటెంట్ నచ్చితే కొత్త హీరో, డైరెక్టర్ అని తేడా లేకుండా చూస్తూ ఉన్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో హీరో రవితేజకు కూడా బిగ్ షాక్ తగిలినట్లుగా […]