మాస్ మహారాజ రవితేజ టాలీవుడ్ లో డైరెక్టర్గా అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సంపాదించుకున్న హీరో .. అలాంటి రవితేజ తన కెరీర్లు ఇప్పటికే ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి తన నటనతో ఆకట్టుకున్నారు .. అయితే ఈ మాస్ మహారాజా గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు .. ఇదే క్రమంలో రవితేజ స్కిన్కు సంబంధించి అరుధైనన వ్యాధితో ఇబ్బంది పడుతున్నారని […]
Tag: ravi teja
తారక్ ఆ బ్లాక్ బస్టర్ ను రవితేజ చేయాల్సిందా.. మాస్ మహారాజ్ ఎలా మిస్ అయ్యాడంటే..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూట్‌లో నటిస్తు బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవనున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ కండలు వీరుడు హృతిక్ రోషన్ హీరోగా కనిపిస్తుండగా.. ఏజెంట్ రోల్‌లో తారక్ కనిపించనున్నట్లు టాక్. ఈ సినిమాతో పాటు త్వరలోనే దేవర పార్ట్ 2 షూటింగ్‌లో సందడి చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు వరుస హిట్లతో జోష్‌లో ఉన్న తారక్ ఒకప్పుడు డిజాస్టర్లతో సతమతమైన […]
చిరుకు ఎదురెళుతోన్న రవితేజ.. మాస్ మహారాజు రిస్క్ చేస్తున్నాడా..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లిడి వశిస్ట డైరెక్షన్లో విశ్వంభర సినిమాను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మొదట సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినా.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. చిరంజీవి మేకర్స్‌తో మాట్లాడి ఈ […]
ఒకే స్టోరీ తో బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్, రవితేజ.. ఇంతకీ కథ ఏంటంటే..?
సినీ ఇండస్ట్రీలో ఒకే రకమైన కథతో సినిమాలు తెరకెక్కించి రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కదా ఒకటే అయినా.. స్క్రీన్ ప్లే, డైరెక్షన్లో వైవిద్యత కారణంగా రెండు సినిమాలు మంచి సక్సెస్ అందుకుంటూ ఉంటాయి. అలా తెలుగు సినీ ఇండస్ట్రీలో గతంలో మహేష్ బాబు, రవితేజ ఇద్దరు నటించిన రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. ఇక ఈ రెండు సినిమాల కథలు ఒకటే అంటూ వార్తలు […]
పవన్ – రవితేజ కాంబోలో మిస్ అయిన సూపర్ హిట్ మల్టీ స్టారర్.. ఏంటో తెలిస్తే షాకే..
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజు రవితేజకు ఉన్న క్రేజ్ గురించి.. పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీరిద్దరి కాంబోలో గతంలో ఓ సూపర్ హిట్ మల్టీస్టారర్ సినిమా మిస్ అయిందట. ప్రసతులం ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సౌత్ ఇండియన్ లెజెండ్రీ డైరెక్టర్లలో మణిరత్నం ఒకరు. ఆయనతో సినిమా చేయాలని ప్రతి ఒక్క స్టార్ […]
బాలయ్య ఇప్పటివరకు ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు రిజెక్ట్ చేశాడా.. అవి కూడా చేసి ఉంటే..!
నందమూరి నట సింహం బాలకృష్ణ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఐదు దశాబ్దాలైనా ఇప్పటికీ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 108 సినిమాల్లో నటించిన బాలయ్య.. ఎన్నో సినిమాలతో ఇండస్ట్రీ హిట్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలో బాలయ్య ఎన్నో కథలను కూడా రిజెక్ట్ చేశాడు. ఆ కథలు వేరే హీరోలకు వెళ్లి వాళ్ళు బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. సింహాద్రి: ఎస్ఎస్ రాజమౌళి […]
రవితేజతో సినిమా.. ఆస్తులు తాకట్టు పెట్టిన ఆ స్టార్ ప్రొడ్యూసర్.. ఎవరంటే..?
టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న తర్వాత ఎవరికి అందనంత వేగంగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. అయితే ఇటీవల కాలంలో ఆయనకు బ్యాడ్ లక్ నడుస్తుంది. వరుసగా ఫ్లాప్‌లు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇక హిట్లు, ఫ్లాప్‌లతో ఏ మాత్రం సంబంధం లేకుండా సినిమాల్లో నటిస్తున్న ఈయన.. ముఖ్యంగా ధమాకా సినిమా తర్వాత మరోసారి అలాంటి సక్సెస్ కోసం ఆరాటపడుతున్నాడు. అయితే తాజాగా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా డిజాస్టర్ […]
పవన్ రిజెక్ట్ చేసిన కథలతో మాస్ మహారాజ్ బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాలు ఇవే..!
టాలీవుడ్ పవర్ స్టార్.. తాజా ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలతో లక్షలాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమా కథలను కూడా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా పవన్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో మాస్ మహారాజ్ రవితేజ నటించి బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక […]
క్లైమాక్స్ లో చనిపోయే పాత్రలో నటించిన టాలీవుడ్ హీరోల లిస్ట్ ఇదే.. ?
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా ఎదగడానికి ఆహర్నిసలు శ్రమిస్తూ ఉంటారు. అయితే ఆ స్టార్ డం నిలబెట్టుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళు ఎంచుకున్న కంటెంట్ నచ్చి.. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధపడతారు. అలా తమ సినిమా కోసం క్లైమాక్స్‌లో చనిపోయే పాత్రలు నటించిన టాలీవుడ్ హీరోల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. నాగార్జున: అక్కినేని హీరో నాగార్జున 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన ‘ […]