మాస్ మహారాజా రవితేజ, సుధీర్ వర్మ కాంబోలో రూపొందిన రావణాసుర మూవీ ఏప్రిల్ 7న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే టీజర్, పోస్టర్లతో అభిమానుల్లో హైప్ పెంచేసిన ఈ సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ తాజాగా హై-అక్టేన్ ట్రైలర్‌తో అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. గంట క్రితమే రిలీజ్ అయిన ఈ ట్రైలర్ లక్షల వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్గా నిలుస్తోంది. గూస్‌బంప్స్ కలిగించే బిజిఎంతో.. బుల్లెట్లు, పిడుగుల వర్షంతో ట్రైలర్ ఇంట్రోనే అదరగొట్టేసింది. ఆ తర్వాత రవితేజ డైలాగులు […]
Tag: ravi teja
బిరుదులు మార్చుకున్న టాప్ టాలీవుడ్ హీరోలు.. ఇప్పుడు వారి బిరుదులు ఏంటంటే..
సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లను వారి ఇంటి పేర్లతో కాకుండా కొన్ని ప్రత్యేక పేర్లను చేర్చి పిలుస్తుంటారు. అలా చిరంజీవి నటనను చూసి ఒకప్పుడు సుప్రీం హీరో అన్నారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి అంటున్నారు. ఇక ఇప్పుడున్న యంగ్ హీరోలు కూడా వారి నటనాశైలిని భట్టి వారికున్న బిరుదులను మార్చుతున్నారు. లేటెస్ట్‌గా మెగా హీరో రామ్ చరణ్‌ను కొత్త పేరుతో పిలుస్తున్నారు. ఇటీవల ఆయన స్థాయి అంతర్జాతీయ లెవెల్‌కి వెళ్లింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న […]
విశ్వక్‌సేన్ దాస్ కా ధమ్కీ ప్లేస్‌లో రవితేజ ధమాకా… థియేటర్లలో గగ్గోలు పెడుతోన్న ఫ్యాన్స్…!
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ దర్శకత్వంలో విశ్వక్, నివేదపేత్ రాజ్ జంటగా నటించిన మూవీ దాస్ కా ధమ్కీ.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చే సినిమాల విషయంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా థియేటర్లో విడుదలైన మొదటి రోజునే పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లి సినిమాలను చూస్తున్నారు. విశ్వక్ సేన్ ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు. […]
ఎన్టీఆర్ కెరీర్లో చేసిన అతి పెద్ద మిస్టేక్… ఓ బ్లాక్‌బస్టర్ మిస్ అయిపోయాడు..!
టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించాడు. గత ఆరు సినిమాల నుంచి ఎన్టీఆర్‌కు ప్లాప్ లేదు. టెంపర్‌తో మొదలు పెడితే త్రిబుల్ ఆర్ వరకు వరుసగా అన్నీ హిట్లే..అయితే ఎన్టీఆర్‌కు టెంపర్‌కు ముందు వరకు వరుస ప్లాప్‌లు పడ్డాయి. రామయ్యా వస్తావయ్యా, రభస, అంతకు ముందు శక్తి, ఊసరవెల్లి అన్నీ ప్లాప్‌లే.. మధ్యలో బృందావనం మాత్రమే హిట్‌గా నిలిచింది. అంతకు ముందు ఎన్టీఆర్ కెరీర్ యమదొంగ […]
రవితేజ హీరోయిన్లతో అలా ప్రవర్తిస్తారు.. షాకింగ్ ట్విట్ షేర్ చేసిన ఉమైర్ సంధు..!!
టాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సక్సెస్ వచ్చిన హీరోలలో చిరంజీవి తర్వాత రవితేజ కూడా ఒకరు. రవితేజ సినీ ఇండస్ట్రీ లోకి మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీయర్ని ప్రారంభించి ఆ తరువాత పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించి హీరోగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యారు. ఇక రవితేజ సోదరులు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ కాలేకపోయారు. దీంతో కేవలం రవితేజ ఒక్కరే ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నారు. ఆమధ్య రవితేజ సోదరులు డ్రగ్స్ […]
రవితేజకి మహర్దశ పట్టేసింది.. ఇక పాన్ ఇండియా రికార్డ్స్ బద్దలే!!
టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పుడు ఈ స్టార్ హీరో సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ అనే మూవీలో రవితేజ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన అను ఇమాన్యుయల్, ఫరియ అబ్దుల్లా, దాక్షా నగర్కర్, పూజిత పొన్నాడ, మేగా ఆకాష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘అల వైకుంఠపురములో సినిమాలో ఒక కీలకమైన పాత్ర చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న సుశాంత్ ‘రావణాసుర’ […]
కొత్త వివాదంలో రవితేజ.. ఆ మాత్రం బుద్ధి లేదా అంటూ ఏకేస్తున్న నెటిజన్లు!?
మాస్ మహారాజా రవితేజ తాజాగా ఓ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను అందుకుని మంచి జ్యోష్‌లో ఉన్న రవితేజ.. ఇప్పుడు `రావణాసుర` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అను ఇమ్మాన్యూయేల్ హీరోయిన్ గా నటిస్తే.. పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, […]
ఎట్టకేలకు రవితేజను మోసం చేశానని ఒప్పుకున్న బంగ్లా గణేష్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా నిర్మాతగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు నటుడు బండ్ల గణేష్. ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూనే ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు వీర అభిమానిగా పేరుపొందారు. ఆమధ్య పొలిటికల్ పైన కూడా ట్రై చేశారు కానీ అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. నిత్యం పలు రకాలుగా ట్వీట్లు చేస్తూ వైరల్ గా మారుతూ ఉంటారు బండ్ల గణేష్. ముఖ్యంగా తను ఎవరి మీదైనా చెప్పాలనుకునే […]
రాజమౌళి వల్లే నిలబడ్డ స్టార్ హీరోలు వీళ్లే..!!
టాలీవుడ్ లో దిగ్గజ దీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ను సైతం హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకుడు రాజమౌళి గురించి ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఇక ఆయన వల్లే ఈ రోజున టాలీవుడ్లో ఈ స్థాయిలో ఉందని చెప్పడానికి నిదర్శనంగా రాజమౌళి సినిమాలే కారణమని చెప్పవచ్చు. తన సినిమాలతో అంతగా ప్రేక్షకుల మనసులో ముద్ర వేసుకున్నారు. అయితే ఇప్పుడున్న దర్శకులు హీరోల కోసం వెయిట్ చేస్తే.. హీరోలు మాత్రం రాజమౌళి కోసం వెయిట్ చేస్తుంటారు. […]