ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో డబుల్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ.. నేడు `రావణాసుర` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లు గా నటించాడు. హీరో సుశాంత్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించాడు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్ […]
Tag: ravi teja
‘ రావణాసుర ‘ రిలీజ్‌కు ముందే ఫ్యాన్స్‌కు షాకింగ్ గిఫ్ట్ ఇచ్చిన రవితేజ (వీడియో)
గత వారం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ తో నాచురల్ స్టార్ నాని దసరా సినిమా అదరగొడుతుంది. ఇప్పుడు ఈ వారం నుంచి మరికొన్ని భారీ సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా మాస్ మహారాజ రవితేజ నటించిన రావణాసుర సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ధమాకా లాంటి సూపర్ సక్సెస్ తర్వాత రవితేజ నుంచి వస్తున్న సినిమా అవటంతో రావణాసురపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన […]
`రావణాసుర` ప్రీ రిలీజ్ బిజినెస్.. రవితేజ హ్యాట్రిక్ కొట్టాలంటే ఎంత రాబట్టాలి?
రావణాసుర.. మాస్ మహారాజా రవితేజ నుంచి రాబోతున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్ల పై అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మించారు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో రవితేజ క్రిమినల్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ […]
రవితేజను బాగా వాడేసుకుంటున్న మెగా హీరోలు.. అప్పుడు చిరు, ఇప్పుడు పవన్?!
మాస్ మహారాజా రవితేజు మెగా హీరోలు బాగా వాడేసుకుంటున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య`లో రవితేజను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఈ సినిమా విజయంలో రవితేజ కీలక పాత్రను పోషించాడు అనడంలో సందేహమే లేదు. ఎన్నో ఏళ్ల నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న చిరు ఈ మూవీతో కంబ్యాక్ […]
రవితేజ `రావణాసుర` రీమేక్ సినిమానా.. ఇదేం ట్విస్ట్ రా బాబు..?
ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్స్ అనంతరం మాస్ మహారాజా రవితేజ నుంచి రాబోతున్న చిత్రం `రావణాసుర`. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ మూవీలో ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించాడు. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్ల పై అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై […]
రవితేజ కూతురును ఎప్పుడైనా చూశారా? ఆమె ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే!
మాస్ మహారాజా రవితేజ గురించి పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగిన అతి కొద్ది మంది హీరోల్లో రవితేజ ఒకడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఆ తర్వాత హీరోగా మారిన రవితేజ.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకడిగా ఉన్నాడు. ఇటీవల ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న రవితేజ.. ఇప్పుడు `రావణాసుర` మూవీతో ప్రేక్షకులను […]
“అలాంటి లేడీస్ ని చూస్తే నాకు ఆ ఫీలింగ్ వస్తుంది”.. రవితేజ మళ్లీ దొరికిపోయాడుగా..!!
సినిమా ఇండస్ట్రీలో స్టార్ పొజిషన్ వచ్చాక .. ఏది మాట్లాడిన ఆచితూచి ఆలోచించి నిర్ణయించుకొని మాట్లాడాలి.. పొరపాటున టంగ్ స్లిప్ అయినా ..తెలిసి తెలియక తనంతో మాట్లాడిన అంతే సెకండ్స్ లోనే ఆ మాటలను వైరల్ చేస్తూ సోషల్ మీడియాలో ఏకీపారేస్తారు జనాలు . కాగా ప్రెసెంట్ ఆ లిస్ట్ లోకే యాడ్ అయిపోయాడు టాలీవుడ్ మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న రవితేజ . తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ తెలిసి తెలియక చేసిన […]
రవితేజకు ఇష్టం లేని పెళ్లి చేసిన తల్లి.. ఆసలు కారణం ఇదే..?
ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో ముందుగా చిరంజీవి పేరు వినిపిస్తుంది. ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజజ పేరు వినిపిస్తుంది. ఈయన తన కెరీర్ మొదటిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా, నటిస్తూ హీరోగా అవకాశాలు తెచ్చుకున్నారు. రవితేజ నటించిన చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాలుగా నిలిచాయి. ఇటీవల కాలంలో మాస్ మహారాజా యంగ్ హీరోయిన్లతో నటిస్తు కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక గత సంవత్సరం […]
రవితేజ `రావణాసుర`కు బిగ్ షాక్.. విడుదలకు ముందే నష్టాలు?!
ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు `రావణాసుర` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అయ్యాడు. మర్డర్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. ఫరియా అబ్దుల్లా, సుశాంత్, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్షా నాగర్కర్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ […]