ఆ విషయంలో కుర్ర యాంకర్ తో గొడవ పడుతున్న రష్మీ..!

రష్మీ పుట్టింది ఒరిస్సా.. పెరిగింది మాత్రం విశాఖపట్నం.. ఇక యాంకర్ గా బుల్లి తెర పైకి అడుగుపెట్టిన యాంకర్ రష్మీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే ఈమె మొదట్లో అవకాశాల కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొని , ఇబ్బందులు పడి చివరకు ఎట్టకేలకు జబర్దస్త్ వేదిక ద్వారా యాంకర్ గా అడుగుపెట్టింది. ఇక అలా తన అందచందాలతో, వాక్ చాతుర్యంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న యాంకర్ రష్మి ,ఇటీవల […]

పుష్ప సినిమాలో రష్మిక నటిస్తున్న పాత్ర ఇదే..?

టాలీవుడ్ లో పుష్ప సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ముఖ్యంగా అల్లు అర్జున్ లుక్స్, క్యారెక్టర్ చూస్తే ఈ సినిమాకి ఎంతో హైప్ ను తెచ్చి పెట్టాయని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన పాత్ర గురించి ఒక సమాచారం వెలువడింది.. ఆ విషయాన్ని చూద్దాం. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ , రష్మిక మందన, సునీల్ ఇలా ఎంతో […]

హీరోయిన్ రష్మిక చెల్లెలు ఎలా ఉందో తెలుసా..?

టాలీవుడ్ లో హీరోయిన్ రష్మిక ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరు.ఈమె తన చిలిపి చేష్టలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తాను నటించిన గీత గోవిందం సినిమా తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో తిరిగి మరి విజయ్ తోనే డియర్ కామ్రేడ్ సినిమా తీయగా అది అంతగా సక్సెస్ కాలేకపోయింది.ఇక ఆ తర్వాత ఈమె మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగి పోయింది. […]

పుష్పరాజ్ బలం ఏమిటో గమనించారా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తు్న్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పుష్ప-ది రైజ్’ గురించి సర్వత్రా చర్చ సాగుతోంది. తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘దాక్కొ దాక్కొ మేక’ అనే యూట్యూబ్‌ను దున్నేస్తూ సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. పూర్తి మాస్ అవతారంలో బన్నీని చూసిన ఆడియెన్స్ పూర్తిగా థ్రిల్ అవుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ మాస్ సాంగ్‌ను వింటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే […]

ఆక‌ట్టుకుంటున్న `పుష్ప‌` ఫ‌స్ట్ సింగిల్ ప్రోమో..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై పాన్‌ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ ఫ‌స్ట్ సింగిల్ `దాక్కో దాక్కో మేక..` ను ఆగ‌స్టు 13న మొత్తం ఐదు భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు […]

బిగ్ బ్రేకింగ్ : `పుష్ప`రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్ మెంట్..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విల‌న్ పాత్ర పోషిస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ఈ సినిమా.. ఇటీవ‌లె మ‌ళ్లీ సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇదిలా ఉండే.. తాజాగా ఈ సినిమా […]

“పుష్ప ” తాజా అప్డేట్ …ప్లాన్ వర్కౌట్ అవుతుందా ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే ఈ చిత్రంలో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అయితే ఇక్క‌డే ఊహించ‌ని ట్విస్ట్ ప్లాన్ చేశాడ‌ట స‌క్కూ. లేటెస్ట్ స‌మాచారం ప్రకారం..పుష్పలో ఫాహద్ కాకుండా మరో నటుడు […]

ర‌ష్మిక‌ను లైన్‌లో పెట్టిన `జాతిర‌త్నాలు` డైరెక్ట‌ర్‌?!

ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌స్తుతం తెలుగులోనే కాకుండా.. క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ భాష‌ల్లోనూ న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గుడుపుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ అమ్ముడు మ‌రో సినిమాకు ఒకే చెప్పింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. జాతిర‌త్నాలు సినిమాతో ఫామ్‌లోకి వ‌చ్చిన కేవీ అనుదీప్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని తమిళ హీరో శివ కార్తికేయ‌న్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శివ కార్తికేయ‌న్‌కు ఇదే తొలి తెలుగు చిత్రం. సీనియ‌ర్ నిర్మాత‌లు నారాయ‌ణ్ దాస్ నారంగ్‌, పీ […]

`పుష్ప‌` షూటింగ్‌కు మ‌ళ్లీ బ్రేక్‌..ఏం జ‌రిగిందంటే?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం పుష్ప‌. లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పుష్పరాజ్‌గా క‌నిపించ‌నున్నాడు. క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా ఆగిపోయిన పుష్ప పార్ట్ 1 షూటింగ్‌.. మ‌ళ్లీ ఇటీవ‌లె హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అల్లు అర్జున్, ర‌ష్మిక ఇత‌ర తార‌లు కూడా […]