గీత గోవిందం సినిమాతో హిట్ పైర్ గా పేరు పేరుపొందారు విజయ్ దేవరకొండ, రష్మిక .ఇందులో వీరిద్దరి కాంబినేషన్ అదిరిపోయిందని చూడముచ్చటగా ఉందని ఎంతోమంది అభిమానులు తెలియజేయడం జరిగింది. ఇక అదే ఊపులోని వీరు ఇద్దరు కలిసి డియర్ కామ్రేడ్ సినిమా చేయగ ఈ సినిమా ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇక అప్పటినుంచి విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా కనిపిస్తూ ఉన్నారు.దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని వార్తలు కూడా చాలా […]
Tag: rashmika
చిన్న పొరపాటుతో అడ్డంగా బుక్ అయిన విజయ్ దేవరకొండ…?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు 2022 సంవత్సరం మాత్రం భారీ నిరాశనే మిగిల్చింది. లైగర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ తెచ్చుకుందాం అనుకున్న విజయ్ ఆశలకు గండి కొట్టింది. టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్‌కు జంటగా నటించింది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచి భారీ నెగటివ్ టాక్‌ను మూట కట్టుకుంది. ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి విజయ్ దేవరకొండ […]
శ్రీవల్లి పై మళ్లీ కౌంటర్ వేసినా రిషబ్ శెట్టి..!!
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ హీరోయిన్ రష్మిక పైన ఎక్కువగా పలు వివాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పేరు పొందిన రష్మిక ఆ తర్వాత పెద్దగా తన పేరును నిలబెట్టుకోలేక పోతోంది. ఎటువంటి అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న కాంతారా నటుడు డైరెక్టర్ రిషబ్ శెట్టి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ నటుడు కూడా పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించారు. కనడ ఇండస్ట్రీకి […]
2022లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ముద్దుగుమ్మలు వీరే..!
మరికొన్ని గంటల్లో 2022వ సంవత్సరం పూర్తి కాబోతుంది. 2023వ సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి అందరూ ఎంతో సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2022లో జరిగిన పలు సంఘటనలను అందరూ నెమర వేసుకుంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. ఇక 2022లో మన తెలుగు చిత్ర పరిశ్రమంలో కూడా ఎన్నో వింతలు జరిగాయి.. వివాదాలు జరిగాయి.. విషాదాలు జరిగాయి.ఈ క్రమంలోనే ఈ సంవత్సరం చిత్ర పరిశ్రమలో నలుగురు హీరోయిన్స్ మాత్రం ఎక్కువగా హాట్ టాపిక్ గా మారారు. 2022 […]
రష్మిక నోటి దురుసు.. మరో వివాదంలో అడ్డంగా ఇరుక్కున్న నేషనల్ క్రష్!
కాంతార వివాదం ముగిసేలోపే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా మరో వివాదంలో అడ్డంగా ఇరుక్కుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రష్మిక నటించిన బాలీవుడ్ చిత్రం `మిషన్ మజ్ను` విడుదల కోసం సిద్ధమైన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ మల్హోత్రా ఇందులో హీరోగా నటించాడు. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మిషన్ మజ్ను కు సంబంధించి ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న రష్మిక.. సౌత్ ను తక్కువ చేస్తూ షాకింగ్ కామెంట్స్ […]
వైరల్ వీడియో: బైకుపై రష్మిక వెంటపడ్డ అభిమానులు.. కారు ఆపి వార్నింగ్ ఇచ్చిన బ్యూటీ!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హోదాను అందుకున్న ఈ బయూటీ.. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ వరస సినిమాలు చేస్తోంది. త్వరలోనే ఈ అమ్మడి నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో బాలీవుడ్ మూవీ `మిస్టర్ మజ్ను` ఒకటి కాగా.. మరొకటి తమిళ సినిమా వారసుడు. మిషన్ మజ్ను నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. వారసుడు వచ్చే […]
2022లో రష్మిక నుంచి సాయి పల్లవి వరకు బిగ్గెస్ట్ మూవీ కాంట్రవర్సీస్..
ఈ ఏడాది సినీ ఇండస్ట్రీ ఎన్నో వివాదస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిలో కొన్ని దేశవ్యాప్తంగా చర్చలకు దారి తీసాయి. అవేవో ఇప్పుడు తెలుసుకుందాం. • కిచ్చా సుదీప్ బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేసే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హిందీని జాతీయ భాష కాదు అనడంతో ఈ విషయం వివాదంగా మారింది. ఈ విషయంపై నటుడు అజయ్ దేవ్‌గణ్, సుదీప్‌ల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. • సాయి పల్లవి ఇండస్ట్రీలో సహజ నటిగా […]
రష్మిక వెరైటీ ఫోటో షూట్… ఏసుకుంటున్న నెటిజన్స్?
ప్రస్తుతం రష్మిక మందన్న టైం మామ్మూలుగా లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న బేసిగ్గా కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి అన్న సంగతి అందరికీ విదితమే. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన తొలినాళ్లలోనే స్టార్ హీరోలతో నటించి వరుస విజయాలు అందుకుంది. ఇలా తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. పుష్ప సినిమా పుణ్యమాని ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా […]
అంధురాలిగా మారనున్న రష్మిక.. ఆ సినిమా కోసమే..
ప్రముఖ నటి రష్మిక తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్‌లో ఎన్నో మంచి సినిమాలలో నటించింది. ఇటీవలే విడుదల అయిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా నటించి తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక టాలీవుడ్‌లో ఈ బ్యూటీకి లెక్కలేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పుష్ప సినిమా తరువాత రష్మిక వరుస సినిమా అవకాశాలతో […]