స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ‘పుష్ప’ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ఫస్ట్ లిరికల్ సాంగ్ ఇప్పటికే అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేశాయి. కాగా త్వరలో ఈ సినిమా నుండి మరో అప్‌డేట్ రానున్నట్లు తెలుస్తోంది. […]
Tag: Rashmika Mandanna
మళ్లీ అక్కడకు పయణమవుతున్న `పుష్ప`రాజ్..?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. `పుష్ప- ది రైజ్’ అనే టైటిల్‌తో రాబోతోన్న ఫస్ట్ పార్ట్ షూటింగ్ చాలా వరకు మారేడుమిల్లి అడవుల్లోనే జరగగా.. ఇప్పుడు పుష్ప […]
అప్పుడే దాన్ని కానిచ్చేసిన రష్మిక..నమ్మలేకపోతున్నా అంటూ పోస్ట్!
ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కన్నడ భామ రష్మిక.. తనదైన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాదు కథల ఎంపికలో కూడా ఆచి తూచి అడుగులు వేస్తూ వరుస హిట్‌ను ఖాతాలో వేసుకుంది. దాంతో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది ఈ బ్యూటీ. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ భామ.. త్వరలోనే బాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించబోతోన్న సంగతి తెలిసిందే. హిందీలో ఈమె తొలి […]
ఆ హీరో చేసిన పనికి రష్మిక షాక్..గుట్టంతా బయటపెట్టిన బ్యూటీ!
రష్మిక మందన్నా..ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక తక్కువ సమయంలోనే స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇక ఈమె నటిస్తున్న చిత్రాల్లో `ఆడవాళ్లు మీకు జోహార్లు` ఒకటి. శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ […]
యూనిట్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన పుష్పరాజ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద బన్నీ తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు బన్నీ. అయితే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ఇటీవల […]
`పుష్ప`రాజ్‌కు షాక్ మీద షాక్..ఈసారి ఏం లీకైందంటే?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ పుష్ప రాజ్‌గా కనిపించబోతున్నాడు. అయితే మన పుష్పరాజ్ కు లీకుల బెడద కారణంగా ప్రస్తుతం షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక సాంగ్ విడుదలకు ముందే లీకైంది. ఇది తెలుసుకున్న చిత్ర […]
చీర, తలపై పాగాతో ఆకట్టుకుంటున్న రష్మిక..పిక్స్ వైరల్!
ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ రష్మిక మందన్నా.. మొదటి సినిమాతోనే హిట్ అందుకుని అందరి చూపులను తనవైపుకు తిప్పుకుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన రష్మిక.. తెలుగు సినిమాలే కాకుండా కన్నడ, తమిళం మరియు హిందీ భాషల్లోనూ నటిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్, చెన్నై, ముంబై అంటూ షూటింగ్ కోసం క్షణం తీరిక లేకుండా తిరుగుతోంది. అయితే సినిమాతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ బ్యూటీ […]
తగ్గేదే లే అంటున్న రష్మిక..లక్కీ బ్యూటీ ఖాతాలో న్యూ రికార్డ్!
టాలీవుడ్ లక్కీ బ్యూటీ, నేషనల్ క్రష్, మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ రష్మిక మందన్నా గురించి పరిచయాలు అవసరం లేదు. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక.. అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ్ మరియు కన్నడ భాషల్లోనూ నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలోనూ తగ్గేదే లే అంటున్న వ్యవహరిస్తున్న రష్మిక.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో […]
దాన్ని జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను..రష్మిక కామెంట్స్ వైరల్!
లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. అతి తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ భామ.. ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, తమిళం మరియు హిందీ చిత్రాల్లోనూ నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా తెరకెక్కుతున్న `మిషన్ మజ్ను` సినిమాలో ఛాన్స్ అందుకుంది రష్మిక. ఇదే ఆమెకు తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఇంకా పూర్తి కాకముందే.. రష్మిక బాలీవుడ్ బిగ్ […]