తెలుగు ప్రేక్ష‌కుల‌కు ర‌ష్మిక గుడ్ బై.. తీవ్ర అందోళ‌నలో ఫ్యాన్స్‌!?

నేషనల్ క్రషర్ రష్మిక మందన్నా తెలుగు ప్రేక్షకులకు గుడ్ బై చెప్పబోతుందని, ఆమె తెలుగు సినిమాల్లో కనిపించదని తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది `పుష్ప` సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రష్మిక.. ఆ తర్వాత సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంది. ఈ క్రమంలోనే తన రెమ్యూనరేషన్ ను భారీగా […]

మూడ్ ఏదైనా అలా చేస్తే హాయిగా ఉంటుంది.. ర‌ష్మిక ఓపెన్ కామెంట్స్‌!

అతి తక్కువ సమయంలోనే సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకున్న‌ కన్నడ సోయగం, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. నార్త్‌లోనూ పాగా వేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక.. సోషల్ మీడియాలో కూడా సూపర్ యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్స్ ను అలరిస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్గా ట్రోలర్స్ కు దిమ్మ తిరిగిపోయేలా బుద్ధి […]

మహేష్ మూవీని ఇమిటేట్ చేస్తున్న తమిళ్ హీరో విజయ్.. ఫ్లాప్‌యేనా?

ప్రముఖ నటుడు విజయ్ నటించిన ‘వారసుడు’ సినిమా తమిళంలో మంచి క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమాని ఎక్కువమంది చూడకపోవచ్చు. ఆది పురుష్, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి సినిమాల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ వారసుడు సినిమాపై లేదు. ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు కావడంతో టాలీవుడ్‌లో కాస్త రెస్పాన్స్ వస్తోంది. కానీ ఈ సంక్రాంతికి దానికి పోటీగా వస్తున్న సినిమాలను తట్టుకొని నిలబడటం మాత్రం కష్టమే. అంతేకాకుండా ఇప్పటివరకు […]

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు పెళ్లయిపోయింది.. జాన్వీ ఓపెన్ కామెంట్స్‌!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా `అర్జున్ రెడ్డి` సినిమా తో దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఇటీవల విడుదలైన `లైగ‌ర్` సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి స్టార్ డమ్ ని దక్కించుకున్నాడు. ఇక అతడు పెళ్లికి ఊ అనాలే కాని ఎంతోమంది అందగత్తెలు రెడీగా ఉన్నారు. అయితే విజయ్ దేవరకొండపై క్రష్ ఉందంటూ యంగ్ బాలీవుడ్ హీరోయిన్లు అయినా జాన్వీ కపూర్ మరియు సారా అలీ ఖాన్, […]

భారీ ధ‌ర ప‌లికిన విజ‌య్ ద‌ళ‌ప‌తి `వార‌సుడు` ఆడియో రైట్స్‌.. ఎంతంటే?

విజయ్ దళపతి.. అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా మంచి సినిమాలు చేసి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తాజాగా విజయ్ హీరోగా తెరకెక్కునున్న `వారసుడు` సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్, పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్ జంటగా కన్నడ బ్యూటీ రష్మిక హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్, […]

ర‌ష్మిక‌నా మ‌జాకా..? ఏకంగా బాల‌య్య‌నే ప‌డేసిందిగా!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో `ఛలో` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతుంది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన `పుష్ప` సినిమాలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లిగా నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతుంది. అయితే నేషనల్ క్రష్ అయిన రష్మిక కుర్రకారును ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా బాలయ్యను సైతం పడేసిందట. అసలు […]

బికినీతో కవ్విస్తున్న …నేషనల్ క్రష్…!

రష్మిక మందన గత కొంతకాలంగా తన అందచందాలతో ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తూనే ఉంది. ప్రధానంగా ఈ మధ్యకాలంలో బికినీ ధరించి యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తుంది రష్మిక.. త‌న‌ ఇత‌ర‌ హీరోయిన్లకు పోటీగా తన అందాలను ప్రదర్శిస్తూ… తన అందంతో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. రష్మిక ఇప్పుడు బాలీవుడ్లో వరస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంది. ఇక అలాగే టాలీవుడ్ లో కూడా తన సినిమా లతో బిజీగా రెండు ఇండస్ట్రీలోను […]

నా లైఫ్ ను మీరు కంట్రోల్ చెయ్యెద్దు.. పేరెంట్స్ కు ర‌ష్మిక వార్నింగ్‌!

నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కన్నడ మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ `ఛ‌లో` తో టాలీవుడ్లోకి అడుగుపెట్టి.. అనతి కాలంలోనే ఇక్కడ స్టార్ హోదాను అందుకుంది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్గా దూసుకుపోతోంది. రీసెంట్ గా బాలీవుడ్ లో రష్మిక డబ్యూ మూవీ `గుడ్ బై` విడుదల అయింది. బాలీవుడ్ బిగ్ […]

పెళ్లికి ముందే హనీమూన్.. రష్మిక, విజయ్ అడ్డంగా దొరికిపోయారుగా..!?

ఈ మధ్యకాలంలో పెళ్ళికి ముందు హనీమూన్లు చాలా కామన్ అయిపోయాయి . డేటింగ్ పేరుతో నేటి కాలం యువత అన్ని హద్దులు దాటేస్తుంది. తీరా చేతులు కాలాక లబోధిబోమంటూ బాధపడుతుంది. అయితే ఇలా పెళ్లికి ముందే హద్దులు దాటుతున్న వారిలో సినీ సెలబ్రిటీలు ఎక్కువగా ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ప్రజెంట్ ఉండే యంగ్ హీరోలు హీరోయిన్స్ ప్రేమ పేరుతో హద్దులు దాటేస్తున్నారు అంటూ సినీ ప్రముఖుల సైతం […]