ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. గత ఏడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ […]
Tag: Rashmika Mandanna
అంధురాలిగా మారనున్న రష్మిక.. ఆ సినిమా కోసమే..
ప్రముఖ నటి రష్మిక తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్‌లో ఎన్నో మంచి సినిమాలలో నటించింది. ఇటీవలే విడుదల అయిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా నటించి తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక టాలీవుడ్‌లో ఈ బ్యూటీకి లెక్కలేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పుష్ప సినిమా తరువాత రష్మిక వరుస సినిమా అవకాశాలతో […]
చాలా బ్యాడ్ టైమ్ ఎదుర్కొంటున్న రష్మిక.. ఆ యాక్టర్ ఫుల్ సపోర్ట్!
ప్రముఖ నటి రష్మిక ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి పుష్ప సినిమా బాగా పనికొచ్చింది. బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో సౌత్‌ని పట్టించుకోడం మానేసింది ఈ భామ. అంతేకాకుండా, కాంతార సినిమా చూడలేదు అంటూ కామెంట్స్ చేసింది. దాంతో ఈ మధ్య కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక రెండు విషయాల గురించి బాగా చర్చలు జరుగుతున్నాయి. వాటిలో ఒకటి రష్మికని కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయడం, […]
ట్రోలర్లకు రష్మిక దిమ్మతిరిగే కౌంటర్.. `కాంతార` వివాదంపై క్లారిటీ!
నేషనల్ క్రష్ రష్మికను గత కొద్ది రోజుల నుంచి ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా `కాంతర` సినిమా విషయంలో రష్మికను ఎక్కేస్తున్నారు. కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ కాంతార సినిమా గురించి మీ అభిప్రాయం చెప్పమని ప్రశ్నించగా.. రష్మిక తను సినిమా చూడలేదని స్పష్టం చేసింది. దాంతో రష్మికకు తలనొప్పి మొదలైంది. కన్నడ సంస్కృతిని తెలియ చెప్పిన సినిమాను ఇంకా చూడలేదా అంటూ రష్మిక పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. కన్నడ […]
ఛి, ఛీ రష్మిక ఇంత నిర్లక్ష్యమా.. డ్యాన్స్ చేస్తూ మధ్యలో ఎంత పని చేసిందో చూడండి!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న సినిమా ‘వారిసు’. ఇదే సినిమాని తెలుగులో ‘వారసుడు’ అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. దీనికి దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. అలానే శిరీష్, పీవీపీ కూడా నిర్మాతలుగా ఉన్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వారసుడు సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా రష్మిక నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని […]
ఆ ఒక్క మాట రష్మికకు.. ఇన్ని తిప్పలు తీసుకొచ్చిందా..!
ఛలో సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా పరిచయమైన రష్మిక మందన్న పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుని బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె పుష్ప2 తో పాటు పలు టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ ముందుగా కన్నడలో వచ్చిన కిరాక్ పార్టీ సినిమా ద్వారా ప్రారంభించింది. ఆ సినిమాను డైరెక్ట్ చేసింది కాంతారా హీరో రిషబ్ శెట్టి. ఇక ఈ […]
రష్మిక మందన్న ఫోటో షూట్స్ ఘాటెక్కిస్తున్నాయా? ఫిలింనగర్లో గుసగుసలు ఇవే?
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి కుర్రాళ్లకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. మొదటి సినిమా ఛలో సినిమాతోనే తెలుగు నిర్మాతలను తనవైపు తిప్పుకుంది అమ్మడు. ఆ సినిమాలో ఈ అమ్మడుని చూసిన నిర్మాతలు ఆమె అందానికి ఫిదా అయిపోయి డేట్స్ కావాలని క్యూలు కట్టారు. దాంతో ఆమె ఓవర్ నైట్ స్టార్ డం సంపాదించుకుంది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండతో చేసిన సినిమా ‘గీత గోవిందం’ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అమ్మడుకి ఇక తెలుగులో […]
కోటు వేసుకుని ప్యాంట్ మరచిపోయిన రష్మిక.. చూసుకున్నవాళ్లకు చూసుకున్నంత!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తుంటుంది. గ్లామర్ షోతో ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతోంది. తాజాగా కూడా ఈ అమ్మడు చూసుకున్న వాళ్లకు చూసుకున్నంత అనేంతలా అందాలు ఆరపోసింది. ప్యాంట్ లేకుండా మోకాళ్ళ పైకి ఉండే లైట్ గ్రీన్ కలర్ కోటు ధరించి.. థండర్ థైస్ తో దడదడలాడించింది. కవ్వించే చూపులతో మత్తెక్కించే ప్రయత్నం చేసింది. […]
మహేష్ మూవీలో ఐటెం సాంగ్‌కు రష్మిక రెమ్యునరేషన్ తెలిస్తే దిమ్మతిరుగుద్ది!?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలె ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. రెండో షెడ్యూల్ ప్రారంభం అయ్యేలోపే మహేష్ తండ్రి సూపర్ స్టార్ […]








