ఆ పార్ట్ కు స‌ర్జ‌రీ చేయించుకున్న ర‌ష్మిక‌.. వామ్మో ఇలా తయారైందేంటి?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజా లుక్ చూసి అభిమానులు షాక్ అయిపోతున్నారు. వామ్మో రష్మిక ఇలా తయారైందేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. బాలీవుడ్ హంగామా స్టైల్ ఐకాన్ అవార్డ్స్ ఈవెంట్‌కు ర‌ష్మిక హాజరయ్యారు. బ్లాక్ అండ్ సిల్వ‌ర్ క‌ల‌ర్ డ్రెస్ లో సూప‌ర్ స్టైలిష్ గా కనిపిస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఇందులో సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే ఈ పిక్స్ లో రష్మిక చిరునవ్వులో, పెదవులు చాలా భిన్నంగా కనిపించాయి. రష్మిక […]

గతిలేక నితిన్ .. బుద్ధిలేక రష్మిక ..ఆ ఒక్క తప్పు కారణంగా ఇద్దరికి దూల తీరిపోబోతుందా..?

టాలీవుడ్ టాలెంట్ హీరో గా పేరు సంపాదించుకున్న నితిన్ హిట్ కోసం ఎలా అల్లాడిపోతున్నాడో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎలాంటి ఆఫర్ వచ్చినా సరే యాక్సెప్ట్ చేసేస్తున్నాడు . కాగా ఇదే టైంలో వెంకీ కుడుముల టైం చూసి కొట్టాడు. మనకు తెలిసిందే వెంకి కుడుముల డైరెక్షన్లో నితిన్ హీరోగా ..హీరోయిన్గా రష్మిక మందన ఓ సినిమాకి కమిట్ అయ్యారు. ఈరోజు ఉదయం ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమ పనులు పూర్తయ్యాయి . కాగా […]

బాబోయ్‌.. ఇక నా వ‌ల్ల కాదంటూ చేతులెత్తేసిన ర‌ష్మిక‌.. ఏం జ‌రిగిందంటే?

`పుష్ప‌`.. 2021లో ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్ర‌మిది. విడుద‌లైన అన్ని భాష‌ల్లోనూ ఈ సినిమా కాసుల వ‌ర్షం కురిపించింది. అలాగే ఈ సినిమాలోని పాటలు మాస్‌ ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేశాయి. స‌మంత చేసిన `ఊ అంటావా ఊ ఊ అంటావా` త‌ర్వాత బాగా ఫేమ‌స్ అయిన పాట‌ల్లో `సామి సామి` ముందు వ‌ర‌స‌లో ఉంది. […]

రష్మిక ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. చాలా రోజుల తర్వాత దానికి సైన్!!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల కాలంలో ఒక్క తెలుగు సినిమాకి కూడా సైన్ చేయలేదు. ఎప్పుడో పుష్ప సినిమాలో సంతకం చేసి గతేడాది డిసెంబర్లో అలరించింది. ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల కోసం ఒక్కటంటే ఒక్క సినిమాకి కూడా సంతకం చేయలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లిపోయి అక్కడ పాటలు చేయడం, సినిమాల్లో నటించడం చేస్తూ కాలం గడిపింది. దీపిక, ఆలియా లాగా మంచి హీరోయిన్ అవ్వాలనుకుంది కానీ అది కుదరలేదేమో. నిజానికి టాలీవుడ్ […]

బిగ్ బ్రేకింగ్: పుష్ప 2 నుండి రష్మిక అవుట్..ఒక్క ట్వీట్ తో కన్ఫామ్ చేసేసాడుగా..!?

ఓ మై గాడ్.. ఇది నిజంగా రష్మిక అభిమానులకు చేదు వార్త అనే చెప్పాలి . ఈ మధ్యకాలంలో రష్మిక మందన పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా రిషబ్ శెట్టితో వివాదం మొదలైనప్పటి నుంచి రష్మిక పేరు ఏదో ఒక విషయంలో కాంట్రవర్షియల్ గా ఇరుక్కుంటూనే ఉంది . కాగా ఇప్పటికే ఆమె నటించినా లాస్ట్ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ […]

అందంగా క‌నిపించేందుకు ర‌ష్మిక ఎలాంటి ప‌నులు చేస్తుందో తెలుసా?

హీరోయిన్లకు అందం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ పరిశ్రమలో టాలెంట్ కన్నా అందాన్ని చూసే ఎక్కువగా ఆఫర్లు ఇస్తుంటారు. అందుకే హీరోయిన్లు అందానికి ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తుంటారు. కేవలం మేకప్ తోనే ఇది సాధ్యం కాదు. నిజజీవితంలో ఎంతో క్రమశిక్షణ, నిబద్ధత అవసరం. ఇక మ‌న ర‌ష్మిక మంద‌న్నా అందంగా క‌నిపించేందుకు ఎలాంటి ప‌నులు చేస్తుందో తాజాగా వివ‌రించింది. ఇటీవ‌ల‌ ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన రష్మిక.. తన అందం వెనక దాగిన రహస్యాన్ని పంచుకుంది. […]

ర‌ష్మిక‌కు బ్రేక‌ప్‌.. పెళ్లైన హీరోయిన్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త ప్రేమాయ‌ణం!?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నేషనల్ రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారంటూ గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయ్, రష్మిక తాము ప్రేమలో లేమ‌ని, తమ మధ్య మంచి స్నేహ బంధం మాత్రమే ఉందని పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. అయినా సరే ఈ జోడీ పై లవ్ ఎఫైర్ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. విజయ్ దేవరకొండ రష్మిక కు […]

ర‌ష్మికను దానికి మాత్ర‌మే వాడుకుని అన్యాయం చేశారు.. స్టార్ రైట‌ర్ షాకింగ్ కామెంట్స్‌!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నాకు అన్యాయం చేశారంటూ స్టార్ రైట‌ర్ పరుచూరి గోపాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. గ‌త కొద్ది రోజుల నుంచి తెలుగులో విడుద‌లైన సినిమాల‌కు ఆయ‌న త‌న‌దైన శైలిలో రివ్యూలు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. విడుద‌లైన వెంట‌నే కాక‌పోయినా.. నెల లేదా రెండు నెల‌ల త‌ర్వాత సినిమాలోని ప్ల‌స్‌, మైన‌స్‌లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా గోపాలకృష్ణ `వార‌సుడు(త‌మిళంలో వ‌రిసు)`కు రివ్యూ ఇచ్చారు. విజ‌య్ ద‌ళ‌ప‌తి, ర‌ష్మిక జంట‌గా వంశీ పైడ‌ప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న […]

ఆమె ఎవ‌రో కూడా తెలియ‌దు.. ర‌ష్మిక ప‌రువు దారుణంగా తీసేశాడుగా!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే సౌత్ లో స్టార్ హోదాను అందుకున్న ఈ బ్యూటీ.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ విడుద‌ల త‌ర్వాత ర‌ష్మిక సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ఆఫ‌ర్ల‌తో బిజీగా మారిపోయింది. ఈ అమ్మ‌డికి ఫాలోయింగ్ కూడా భారీ స్థాయిలో పెరిగింది. అలాంటి ర‌ష్మిక ప‌రువు దారుణంగా తీసేశాడో యంగ్ క్రికెట‌ర్‌. […]