Tag Archives: rare photo

అరుదైన ఫొటోను షేర్ చేసిని అమితాబ్‌… ఎందుకంటే..?

బాలీవుడ్ అన‌గానే అంద‌రికీ ముందుగా గుర్తొచ్చే పేరు అమితాబ‌చ్చ‌న్‌. ఆయ‌న యాక్టింగ్‌తో నేష‌న‌ల్ వైడ్‌గా అభిమానుల‌ను సంపాదించుకున్నారు. న‌ట‌న అంటే ఆయ‌నే అన్న‌ట్టు ముద్ర వేశారు. బాలీవుడ్ మెగాస్టార్‌గా ద‌శాబ్దాల పాటు ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీని ఏలారు ఆయ‌న‌. ఈ రోజు ఆయ‌న జీవితంలో ఒక స్పెష‌ల్ డే. జయా బచ్చన్ సరిగ్గా 48 ఏళ్ల క్రితం ఇదే రోజు జూన్ 3, 1973లో పెండ్లి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అమితాబ్

Read more

రేర్ ఫొటో షేర్ చేసి బ్ర‌ద‌ర్స్ విషెస్ తెలిపిన చిరు!

ఈరోజు అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవం. మదర్స్ డే, ఫాదర్స్ డే, ల‌వ‌ర్స్ డే, సిబ్లింగ్స్ డే మాదిరిగానే ప్రతి సంవత్సరం ప్ర‌పంచ‌వ్యాప్తంగా మే 24న బ్రదర్స్ డేను కూడా జ‌రుపుకుంటారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి త‌న సోద‌రులు నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఓ రేర్ ఫొటో షేర్ చేశారు. తోడ బుట్టిన బ్రదర్స్ కి , రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి బ్ర‌ద‌ర్స్ డే శుభాకాంక్ష‌లు అంటూ సోష‌ల్ మీడియా

Read more