తెలుగు సినిమా సాంకేతిక విభాగం రోజురోజుకూ కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. ఆ మార్పులో నిశ్శబ్దంగా తన ముద్ర వేస్తున్న ప్రతిభావంతులలో రాంజీ డాట్ ఒకరు. విజువల్ ఎఫెక్ట్స్‌ను కేవలం సాంకేతిక అవసరంగా కాకుండా, కథను మరింత ప్రభావవంతంగా చెప్పే సాధనంగా మలుస్తూ, టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.అత్యాధునిక టెక్నాలజీపై పట్టు, సృజనాత్మక ఆలోచన, కథపై అవగాహన—ఈ మూడు అంశాల సమన్వయమే రాంజీ డాట్ పనితీరుకు ప్రధాన బలం. అందుకే ఆయన రూపొందించే ప్రతి విజువల్ ప్రేక్షకుడిని […]

