Tag Archives: rang de movie fourth day collection

`రంగ్ దే` క‌లెక్ష‌న్స్‌..నాల్గవ రోజు కూడా దంచికొట్టిన నితిన్‌!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, వెంకీ అట్లూరి కాంబోలో వ‌చ్చిన తాజా చిత్రం `రంగ్ దే`. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మార్చి 26న అంటే నిన్న‌నే ఈ చిత్రం థియేట‌ర్ల‌లో విడుదల అయింది. రొటీన్ క‌థే అయిన‌ప్ప‌టికీ.. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే అంశాలు మ‌రియు ఎంట‌ర్టైన్మెంట్ బాగానే ఉండటంతో.. బాక్సాఫీస్ వ‌ద్ద బాగానే క‌లెక్ష‌న్స్ రాబ‌డుతోంది. మొదటి మూడు రోజుల్లో రూ. 10.11

Read more