అఫీషియల్: వెంకీ, రానా వెబ్ సీరిస్.. టైటిల్ ఏంటంటే..!

బాబాయ్ వెంకటేశ్, అబ్బాయి రానా కలిసి ఓ వెబ్ సిరీస్ లో కలిసి నటిస్తున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి చేస్తున్న వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వారు నిర్మిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజమయ్యాయి. వెంకటేష్, రానా కలిసి ఓ వెబ్ సిరీస్ కోసం నటిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ కోసం ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు స్వయంగా వెంకటేష్ క్లారిటీ ఇచ్చాడు. అంతే కాదు అందులో […]