ఆర్ ఆర్ ఆర్ ఎలా ఉండబోతోందంటే.

ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న చిత్రం RRR. ఈ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు నటించడం విశేషం. ఇక ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ గా మారుతూనే ఉంటాయి. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్ లకే పెద్దగా ఇంపార్టెంట్ ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒకసారి బొమ్మ దద్దరిల్లుతున్నట్లు సమాచారం ఇస్తున్నారు ఆ టీమ్ సభ్యులు.. ఇక ఈ మూవీలోని పోరాట సన్నివేశాలు ప్రత్యేకంగా నిలిచిపోతాయని సినీ […]