యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో రూపుదిద్దుకున్న ఈ మూవీలో ఎన్టీఆర్‌కి జోడీగా ఒలీవియా మోరిస్, చరణ్‌కి జోడీగా ఆలియా భట్ నటించారు. అలాగే అజయ్ దేవ్గన్, శ్రియా సరన్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ […]
Tag: Ram Charan
చరణ్ హెయిర్ స్టైలిస్ట్ రెమ్యూనరేషన్ తెలిస్తే కళ్లు తేలేస్తారు?!
`ఆర్ఆర్ఆర్` చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారబోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో తన 15వ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ పాన్ ఇండియా చిత్రంలో చరణ్ హెయిర్ స్టైల్ కోసం డైరెక్టర్ శంకర్ ప్రత్యేకంగా హెయిర్‌స్టైలిస్ట్‌ను రప్పించారట. ముంబై నుండి హైదరాబాద్ కి వచ్చే ఈ స్టైలిస్ట్ రెమ్యూనరేషన్ తెలిస్తే కళ్లు […]
ఎట్టకేలకు నెరవేరబోతున్న చరణ్ చిరకాల కోరిక..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరాకల కోరిక నెరవేరబోతోంది. ఇంతకీ చరణ్ కోరిక ఏంటీ..? ఎలా నెరవేరబోతోంది..? వంటి విషయాలు తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ పూర్తి చేసుకున్న చరణ్.. తన 15వ చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రం ఇంకా పూర్తి కాకముందే.. జెర్సీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో […]
రామ్ చరణ్ మూవీలో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కి బంపర్ ఆఫర్..!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో తన 15వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి, సునీల్, జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ […]
శంకర్ సినిమాలో చరణ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే […]
`ఆర్ఆర్ఆర్` కోసం వెనక్కి తగ్గిన ఆలియా భట్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. స్వాతంత్ర్య సమరయోధులైన అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే అజయ్ దేవ్గన్, శ్రియా సరన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న […]
ఆర్సీ 15.. సెకండ్ షెడ్యూల్.. ఎక్కడో తెలుసా?
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆర్సి15. ఇందులో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. షెడ్యూల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఒక భారీ స్థాయిలో రూపొందించిన సెట్లో ఒక పాటను చిత్రీకరించినట్లు సమాచారం. తొలి షెడ్యూల్ ను మహారాష్ట్రలోని పూణే, సతారా,పాల్టన్ లలో చిత్రీకరించారు. నవంబర్ 10 న మొదటి షెడ్యూల్ ముగియడంతో సెకండ్ […]
గని కి సహాయపడుతున్న అల్లూరి సీతారామరాజు ..!
వరుణ్ తేజ్ హీరోగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం గని, ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాని డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు హీరో వరుణ్ తేజ్, ఆయన అభిమానులు కూడా. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన వీడియోస్, పోస్టర్స్ బాగా వైరల్‌గా మారాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ […]
చరణ్ ధరించిన ఆ టీ షర్ట్ ధరెంతో తెలిస్తే మైండ్‌బ్లాకే!
ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో తన 15వ చిత్రం చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలె ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వరలోనే సెకెండ్ షెడ్యూల్‌కి కూడా వెళ్లబోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా దుబాయ్ నుంచి వస్తూ హైదరాబాద్ హెయిర్ పోర్టులో మీడియా కంటపడ్డాడు చరణ్. […]