టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ మెగా బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. స్టార్ హీరోగా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో రాణిస్తున్న చరణ్.. శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తనని తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని.. మరోసారి వెండి తెరపై తన సత్తా చాటుకోవాలని కసితో ఉన్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమాపై […]
Tag: Ram Charan
ఆర్ సి 16 లోడింగ్.. నయా లుక్ కోసం చెర్రీ కసరత్తులు షురూ..!
టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటించింది. ఇక ఈ సినిమా ఈ ఏడది డిసెంబర్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా షూట్ చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే రిలీజ్ డేట్ కూడా ఆలస్యమైంది. […]
‘ గేమ్ ఛేంజర్ ‘ మూవీ ఇంటర్వెల్ సీన్ ఖర్చు అన్ని కోట్లా.. ?
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం ‘ గేమ్ ఛేంజర్ ‘ షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ‘ గేమ్ ఛేంజర్ ‘ లో తనదైన స్టైల్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో దూసుకుపోతున్నాడు చెర్రీ. ఇక ఈ సినిమాతో ఇలాగూన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని మరో సారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇదిలా […]
అమెరికా ఎలెక్షన్‌లో ట్రెండ్ అవుతున్న తారక్ సాంగ్..
ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రచారంలో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలహారిస్ సకస్స్ అందుకోవాలనే కసితో దూసుకుపోతుంది. భారత మూలాలు ఉన్న ఈ అమ్మడికి అక్కడ భారీగా మద్దతు అందుతుంది. మాజీ అధ్యక్షుడు డ్రోనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు కమలహారిస్ మధ్య పోటీ చాలా జోరుగా సాగుతుంది. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డెమొక్రటిక్, రిపబ్లిక్ అని అభ్యర్థుల మధ్య ప్రచారం స్పీడ్ అందుకుంది. ఈ క్రమంలో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలహారిస్ […]
రామ్ చరణ్ నటించిన అన్ని సినిమాల్లో తనకు అసలు నచ్చని మూవీ ఏంటో తెలుసా. .?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చరణ్.. ఇప్పటివరకు మరో సోలో సినిమాతో వెండితెరపై ఆడియన్స్‌ను పలకరించలేదు. త్వరలోనే గేమ్ చేంజర్ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుందంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే రావాల్సిన ఈ సినిమాను దర్శకుడు ఇండియన్ 2 సినిమా షూట్ తో బిజీగా ఉండడం వల్ల.. […]
మెగా , అల్లు దెబ్బకు అక్కినేనికి కొత్త తలనొప్పి.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్ లో మెగా, అల్లు, అక్కినేని ఫ్యామిలీ లకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ మూడు కుటుంబాల సెలబ్రెటీలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది. అయితే తాజాగా మెగా, అల్లు ఫ్యామిలీల దెబ్బకు.. అక్కినేని ఫ్యామిలీకి పెద్ద తలనొప్పి వచ్చి పడిందంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు మ్యాటర్ ఏంటో.. ఏం జరిగిందో.. ఒకసారి తెలుసుకుందాం. […]
ఎంతోమందికి నచ్చి.. మెచ్చిన కథను రిజెక్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. కారణం ఏంటి..?
సినీ ఇండస్ట్రీలో మొదట ఓ హీరోతో అనుకొన్న కథలను మరో హీరోతో తెరకెక్కించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే గతంలో ఎంతో మందికి బాగా నచ్చిన.. అందరూ మెచ్చిన కథను జూనియర్ ఎన్టీఆర్‌కు ఓ డైరెక్టర్ వినిపించగా.. ఎన్టీఆర్ ఆ సినిమాను రిజెక్ట్ చేశాడని వార్త వైరల్‌గా మారుతుంది. దర్శకుడుగా కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడమే కాదు.. బుచ్చిబాబుకు తిరుగులేని ఇమేజ్ ని క్రియేట్ చేసి పెట్టింది. ఈ సినిమా […]
ఆ సంపాదన మొత్తం అనాధ పిల్లలకు ఖర్చు చేస్తున్న చరణ్.. రియల్ హీరో అంటూ..!
మెగాస్టార్ నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. తన నటనతో లక్షలాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ హీరో.. తండ్రికి మించిన తనయుడుగా పాన్ ఇండియన్ ఇయేజ్ సంపాదించుకొని దూసుకుపోతున్నాడు. అయితే ఓ స్టార్ కిడ్ అయినా.. పాన్ ఇండియన్ స్టార్ హీరో ఇమేజ్ ఉన్నా చరణ్ మాత్రం.. ఎప్పుడు సింప్లిసిటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇక ప్రస్తుతం గ్లోబల్ స్టార్ చరణ్ సినిమాలన్నీ కూడా […]
కృష్ణంరాజు కాలు సర్జరీకి వెళితే.. హాస్పిటల్లో ఉపాసన అలా ప్రవర్తించింది.. శ్యామలాదేవి షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా.. రాంచరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్.. టాలీవుడ్ స్టార్ హీరోగా పాన్ ఇండియన్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. ఇక టాలీవుడ్‌లో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదల గురించి తెలియని వారు ఉండారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవల ప్రభాస్ పెద్దమ్మ.. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉపాసన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు రెండేళ్ళక్రితం మరణించిన […]









