టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాడ్ ఆఫ్ మాసేస్‌గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బాలయ్య.. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో హ్యాట్రిక్ అందుకుని రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక.. బాలయ్య ప్రస్తుతం డాకు మహారాజు సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసారు మేకర్స్. ఈ క్రమంలోనే.. బాలయ్య పెద్ద కూతురు […]
Tag: Ram Charan
రాంచరణ్ ” గేమ్ ఛేంజర్ ” పరిస్థితి ఇదే.. ” పుష్ప 2 ” రికార్డ్స్ బద్దలు కొడతాడా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక దాదాపు 6 ఏళ్ల తర్వాత చరణ్ నుంచి సోలో మూవీ రాబోతుంది. వినయ విధేయ రామ తర్వాత చరణ్ నుంచి ఒక సోలో సినిమా కూడా రాలేదు.. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవితో ఆయన ఆచార్య సినిమా నటించిన అది డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలోనే అభిమానులంతా చరణ్ […]
చరణ్ ఇరుముడితో శబరిమల వెళ్తాడా.. ఈ విషయాలు తెలిస్తే షాకే..!
సాధారణంగా నవంబర్ నుంచి డిసెంబర్ జనవరి నెలలో చాలామంది జనం అయ్యప్ప మాల, శివమాల , గోవింద మాల, భవాని మాల అంటూ ఇలా రకరకాలుగా మాలలు ధరిస్తూ దేవుడిని ఆచరిస్తూ ఉంటారు. ఆ తర్వాత అయ్యప్ప మాలవేసిన వాళ్ళు శబరిమల, శివమాల వేసిన వారు శ్రీశైలం, గోవింద మాల వేసిన వాళ్ళు తిరుపతి, భవాని మాల విజయవాడా ఇలా కొన్నిచోట్లకు వెళ్లి వారి విరిమడి చెల్లిస్తూ ఉంటారు. ఈ సంగతి పక్కన పెడితే సాధారణ వ్యక్తులతో […]
చరణ్ ” గేమ్ ఛేంజర్ ” సర్ప్రైజ్.. రన్ టైం ఎంతంటే..?
మెగాస్టార్ చిరంజీవి నటి వారి సుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో గ్లోబల్ స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్నాడు రామ్ చరణ్. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా.. కియారా అద్వానీ, అంజలీ హీరోయిన్లుగా రూపొందుతున్న తాజా మూవీ గేమ్ ఛేంజర్. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన ప్రోమోకి […]
సుకుమార్ నెక్స్ట్ మూవీ ఆ హీరో తోనే.. ఫుల్ క్లారిటీ వచ్చేసింది
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్.. తన సినీ కెరీర్లో పుష్పకి ముందు.. పుష్ప తర్వాత అనే రేంజ్‌కు పెంచుకున్నాడు. పుష్ప సిరీస్‌తో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో భారీ ఇమేజ్ను క్రియేట్ చేసుకుని సత్తా చాటుతున్న సుక్కు.. తన సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయనతో సినిమా చేసేందుకు.. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఆశక్తి చూపించే రేంజ్ కు ఎదిగాడు. టాలీవుడ్ లో జక్కన్న తర్వాత ఆ రేంజ్ లో సినిమాను తీయగల డైరెక్టర్ […]
అభిమానులకు చరణ్ బ్లాస్టింగ్ ట్రీట్.. ఇక ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఆర్ఆర్ఆర్ గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇక చరణ్ కెరీర్లో ఆర్ఆర్ఆర్ తర్వాత ఆర్ఆర్ఆర్ కి ముందు అనే స్థాయిలో క్రేజ్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే చరణ్ తన సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ పక్కాగా ముందుకు వెళ్తున్నాడు. తను నటించే ప్రతి ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు. ఇప్పటికే చరణ్, బుచ్చిబాబు సన డైరెక్షన్లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమా షూట్ కూడా […]
తారక్, చరణ్ లను అడ్డంగా ఇరికించిన అక్కినేని ఫ్యామిలీ.. కొత్త హెడేక్ షురూ..
ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి అక్కినేని ఫ్యామిలీ వల్ల కొత్త తలనొప్పి మొదలైంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అక్కినేని ఫ్యామిలీ వల్ల తారక్, చరణ్ కి అడ్డంకులా.. అసలు ఏం జరిగింది అనే సందేహం మీలో మొదలయ్యే ఉంటుంది. అక్కడికి వస్తున్నాం.. ఇండస్ట్రీలోనే బడా ఫ్యామిలీగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య వివాహం.. ఈ ఏడాది డిసెంబర్ 4న హీరోయిన్ శోభిత […]
రామ్ చరణ్ కాజల్ కాంబోలో షూటింగ్ తర్వాత ఆగిపోయిన సినిమా ఇదే..!
మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. చరణ్‌కు మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మూవీ మగధీర. ఎస్. ఎస్. రాజమౌళి డైరెక్షన్లో కాజల్ హీరోయిన్గా రూపొందిన ఈ సినిమా.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పటివరకు రిలీజ్ అయిన తెలుగు సినిమాలన్నింటిలో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన రికార్డ్ కూడా మగధీరకే సొంతం. ఇక ఒక్కసారిగా చరణ్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. అంతే కదా ఈ సినిమాతో […]
చరణ్ పై విమర్శలకు.. చెంప చెల్లుమనే సమాధానం ఇచ్చిన ఉపాసన..
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా కడప పెద్ద దర్గాను సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ 80వ నేషనల్ మోసాయిరా గజాల్ ఈవెంట్లో పాల్గొనే సందడి చేసిన చరణ్.. దర్గా సందర్శించుకున్నాడు. అయితే అయ్యప్ప మాలలో ఉన్న చరణ్ దర్గాకు వెళ్లి దర్శనం చేసుకోవడంతో పలువురు విమర్శలు గుంపుమనిపించారు. కొందరైతే అందులో తప్పేముందని.. చరణ్ కు సపోర్ట్ చేసినా.. మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శలు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రాంచరణ్ […]









