బిగ్‌బాస్ స్టేజ్‌పై చ‌ర‌ణ్ ధ‌రించిన జాకెట్‌ ధ‌ర తెలిస్తే షాకే!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 రెండు వారాలు పూర్తి చేసుకోబోతోంది. మొద‌టి వారం 7 ఆర్ట్స్ స‌ర‌యు ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో సీరియ‌ల్ న‌టి ఉమాదేవి బ్యాగ్ స‌ద్ధేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. శ‌నివారం ఎపిసోడ్‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వ‌చ్చి హోస్ట్ నాగార్జున‌తో, ఇంటి స‌భ్యుల‌తో సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్ వ్యవహరిస్తుండటంతో […]