అది పెద్దగా ఉన్న మగ్గాళ్ళు.. ఆడవారిని పశువుల్లా చూస్తారు..స్టార్ కోడలు సంచలన కామెంట్స్..!?

రోజులు మారుతున్నాయి ..టెక్నాలజీ పెరిగిపోతుంది.. మారుతున్న కాలానికి పెరుగుతున్న టెక్నాలజీకి జనాలు కూడా మారుతున్నారు. అయితే మొబైల్ ఫోన్ లో ప్రపంచం మొత్తం చూస్తున్న ఈ జనరేషన్ లోను ఇంకా ఆడపిల్లపై క్రూరంగా ప్రవర్తించే మగాళ్లు ఉన్నారా ..? అంటే అవుననే చెప్పాలి . సిటీస్ లో పరిస్థితి వేరు భర్త ఒక దెబ్బ కొడితే రెండు దెబ్బలేసే భార్యలు ఉన్నారు. అయితే మారుమూల పల్లెటూరులో మాత్రం ఇప్పటికీ ఆడవాళ్ళని హింసిస్తూనే ఉన్నారు కొందరు మగాళ్లు. వాళ్లపై […]

అమీర్‌, అక్ష‌య్‌కే చెమ‌ట‌లు ప‌ట్టించిన కార్తీకేయ 2.. నిఖిల్ దెబ్బ మామూలుగా లేదే..!

నిఖిల్ న‌టించిన కార్తీకేయ 2 ఈనెల 13న నా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తో అన్ని భాషల్లో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమా మైథలాజికల్ అడ్వెంచరస్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెర‌కెక్కింది. బాలీవుడ్‌లో కార్తీకేయ 2 త‌క్కువ స్క్రీన్స్‌లో రీలిజ్ చేయ్య‌గా అక్క‌డ కూడా భారి క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ,అక్షయ్ కుమార్ సినిమాల క‌లెక్ష‌న్లు సైతం కార్తికేయ2 సినిమా కలెక్షన్లను అందుకోలేకపోతున్నాయి. శనివారం […]

అల్లువారి రక్షాబంధన్ సెలెబ్రేషన్స్.. ఫొటోస్ వైరల్..!

ఇవాళ దేశవ్యాప్తంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అక్కాచెల్లెళ్లు తమ ప్రియమైన అన్నదమ్ములకు రాఖీ కట్టి తమ బంధాన్ని బలపరుచుకుంటున్నారు. ‘రక్షాబంధన్’ పండుగ అనేది సోదర సోదరీమణుల ప్రేమ, ఆప్యాయతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ పవిత్ర దినాన సినీ సెలబ్రిటీలు సైతం తమ తోబుట్టువులతో కలిసి ఘనంగా రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకుంటున్నారు. అల్లు వారి ఇంట కూడా రాఖీ వేడుకలు అంబరాన్ని అంటాయి. అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ.. తన […]