సీనియర్ యాక్టర్ రాజేంద్రప్రసాద్ సిన్సియర్ గా ప్రేమించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ ఉన్నా.. మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అలా మన టాలీవుడ్‌లో ఎలాంటి పాత్రనైనా నటించి ప్రేక్షకులను మెప్పించగల సత్తా ఉన్న నటుల‌లో సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఒక‌రు. ఒక‌ప్పుడు సినిమాల్లో హీరోగా నటించి. త‌న హీరోయిజ్, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈయన.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇక రాజేంద్రప్రసాద్ మొదటి నుంచి ఏ పాత్రలో […]