బాహుబలి-2 TJ రివ్యూ

రేటింగ్ : 4/5 పంచ్ లైన్ : బాక్స్ ఆఫీస్ “భళిరా” సినిమా : బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ నటీనటులు : ప్రభాస్, రానా దగ్గుపాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాసర్, సత్యరాజ్, సుబ్బరాజు తదితరులు. స్టోరీ : వి.విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌ డైలాగ్స్‌ : సీహెచ్‌.విజ‌య్‌కుమార్ – జి.అజ‌య్‌కుమార్‌ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌ : ర‌మా రాజ‌మౌళి – ప్ర‌శాంత్ త్రిపుర‌నేని ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ : సాబు సిరిల్‌ వీఎఫ్ఎక్స్‌ : క‌మ‌ల్ క‌ణ్ణ‌న్‌ ఫైట్స్‌ : కింగ్ […]

బాహుబలిని తాకిన జాత్యాహంకారం

యావత్ భారత దేశం గర్వించ దగ్గ సినిమా బాహుబలి ది బిగినింగ్ కాగా..మొత్తం ఇండియన్ సినిమాకే తలమానికం బాహుబలి ది కంక్లూషన్ అన్నది విమర్శకుల నుండి సామాన్య ప్రేక్షకుడి దాకా అంచనా.ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఒక ఎత్తు బాహుబలి తరువాత ఒక ఎత్తు.చరిత్ర గురించి ఏదైనా మాట్లాడాలంటే  క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటారు ఎలా వేరు చేసి మాట్లాడుతామో అదే విధంగా ఇండియన్ సినిమా గురించి భావి తరాలు మాట్లాడుకోవాలంటే బాహుబలికి ముందు బాహుబలి […]

బాహుబ‌లి వ‌ర‌ల్డ్ వైడ్ క్రేజ్ ఉహ‌కే అంద‌ట్లేదుగా….

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ సినిమాపై వ‌స్తోన్న క్రేజ్ ఊహ‌కే అంద‌ట్లేదు. స్కైను ట‌చ్ చేసే రేంజ్ క్రేజ్‌తో బాహుబ‌లి దూసుకుపోతోంది. అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకున్న బాహుబ‌లి 2 ఈ నెల 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.600 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగిందంటే ఓ తెలుగు సినిమాకు ఎలాంటి ఘ‌న‌త ద‌క్కిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక బాహుబ‌లి – […]

బాహుబ‌లిపై పూరి సెటైర్లు..!

తెలుగు సినిమాకు ప్ర‌పంచ‌స్థాయిలో గుర్తింపు పొందిన బాహుబ‌లి సినిమా అన్నా, రాజ‌మౌళి అన్నా ఇండియా వాళ్ల‌కు ఉన్న గౌర‌వం గురించి చెప్ప‌క్క‌ర్లేదు. అందుకే వాళ్లంతా ఈ నెల 28న వ‌స్తోన్న బాహుబ‌లి కోసం ఏరేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అలాంటి బాహుబ‌లి సినిమాపై టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ మాత్రం కాస్త సైటైరిక‌ల్‌గా స్పందించ‌డంతో ఈ న్యూస్ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. బాహుబ‌లి లాంటి సినిమా కోసం తాను కొన్ని సంవ‌త్స‌రాల […]

రాజ‌మౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇదేనా..!

బాహుబ‌లితో రాజ‌మౌళి ఐదేళ్ల య‌జ్ఞం పూర్తైపోయింది. 2013 ఏప్రిల్‌లో స్టార్ట్ అయిన బాహుబ‌లి మ‌హాయ‌జ్ఞం ఏప్రిల్ 28తో ముగియ‌నుంది. బాహుబ‌లి 2 రిలీజ్ అయ్యాక కూడా రాజ‌మౌళి మ‌రో రెండు నెల‌ల పాటు ప్ర‌మోష‌న్లు, ఇంట‌ర్వ్యూలు ఇత‌ర‌త్రా అంశాల‌తో వార్త‌ల్లోనే ఉంటాడు. ఆ త‌ర్వాత మూడు నాలుగు నెల‌లు కంటిన్యూగా రెస్ట్ తీసుకుంటాడు. మ‌రి ఆ త‌ర్వాత రాజ‌మౌళి ప్రాజెక్టు ఏంటి ? ఇదే ప్ర‌శ్న ఇప్పుడు నేష‌న‌ల్ మీడియాలో సైతం చ‌ర్చ‌కు వ‌స్తోంది. దీనిపై రాజ‌మౌళి […]

బాహుబలి-2 ఫైనాన్షియర్ ఎవరో తెలుసా..!

సినిమా ఇండ‌స్ట్రీలో సినిమాలు తీసే నిర్మాత‌ల ద‌గ్గ‌ర  వంద‌ల కోట్లు ఉన్నా వాళ్లు మాత్రం త‌మ సినిమాల కోసం సొంత డ‌బ్బులు పెట్టుబ‌డిగా పెట్ట‌రు. ఫైనాన్షియ‌ర్ల ద్వారానే డ‌బ్బులు స‌మ‌కూర్చుకుంటారు. సినిమా బిజినెస్ కంప్లీట్  అయ్యాక ఫైనాన్షియ‌ర్ల‌కు ఇవ్వాల్సిన డ‌బ్బును వ‌డ్డీతో స‌హా చెల్లించాక త‌మ‌కు మిగిలిందే లాభంగా భావిస్తారు. ఇక బాహుబ‌లి సినిమాకు సైతం రూ.450 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు ఆ సినిమా నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ చెప్పారు. అయితే ఈ డ‌బ్బంతా వాళ్లు సొంతంగా […]

బాహుబ‌లి -2కు అక్క‌డ బిజినెస్ లేదా..!

ఈ హెడ్డింగ్ చూస్తే ఎవ‌రైనా చాలా లైట్ తీసుకుంటారు… బాహుబ‌లి 2కు బిజినెస్ లేక‌పోవ‌డం ఏంటి ? ఆ సినిమాకు డౌన్ అవ్వ‌డం ఏంట‌ని షాక్ అవుతారు. బాహుబ‌లి 2 సాధిస్తోన్న సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటిది ఈ సినిమా మీద ఈ నెగిటివ్ ప్ర‌చారం ఏంట‌ని అనుకోవ‌చ్చు. అయితే క‌ర్నాట‌క‌లో బాహుబలి 2 విష‌యంలో ఇప్పుడిదే జ‌రుగుతోంది. బాహుబలి 2 అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. తొలి భాగం ఎంత వసూలు చేసిందో, దానికి […]

బాహుబ‌లి 2లో హైలెట్ ఇదే … విని ఆశ్చర్యపోతున్న అభిమానులు

బాహుబలి మొదటి భాగం సినిమా తెలుగు వారితో పాటు కోలీవుడ్‌, శాండ‌ల్‌వుడ్‌, మ‌ల్లూవుడ్‌, బాలీవుడ్ జ‌నాల‌ను ఓ రేంజ్‌లో అల‌రించింది. బాహుబ‌లి ఏకంగా రూ.600 కోట్లు కొల్ల‌గొట్టింది అంటే ఆ సినిమా స్టామినా ఏంటో అర్థ‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సౌత్ టు నార్త్ వ‌ర‌కు అన్ని భాష‌ల సినీ అభిమానులు బాహుబ‌లి – ది క‌న్‌క్లూజ‌న్ కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ ట్రైల‌ర్ […]

రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ కోసమేనట!

రాజమౌళి మొన్నటివరకు టాలీవుడ్ లో ఈ పేరే ఒక బ్రాండ్. బాహుబలి తో రాజమౌళి అనే పేరు నేషనల్ లెవెల్ లో పెద్ద బ్రాండ్ అయిపోయింది. బాహుబలి తో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసి, బాలీవుడ్ కే సొంతమయిన నేషనల్ ఫాలోయింగ్ ని  టాలీవుడ్ కి లాక్కోచ్చేసాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని ఇప్పుడు బాహుబలి 2 రిలీజ్ కోసం భారత దేశం మొత్తం ఎదురు చూసేంత క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ టాలీవుడ్ జక్కన్న. […]