రాజమౌళితో సినిమా చేయకపోవడానికి కారణం అదే.. చిరంజీవీ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేయడానికి ఎంతమంది హీరోలు సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మొదటిసారి చిరంజీవి ఆయన దర్శకత్వంలో నటించాలని కోరిక తనకు లేదని విషయాన్ని తెలియజేశారు. గాడ్ ఫాదర్ సినిమా ప్రచారంలో భాగంగా బాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంటర్వ్యూలో యాంకర్ రాజమౌళి తో ఇటీవల […]

హీరోయిన్ ఆమని చివరి కోరిక నెరవేరేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. శుభలగ్నం, మిస్టర్ పెళ్ళాం ,సిసింద్రీ , ఆ నలుగురు తదితర సినిమాలలో నటించి ఫ్యామిలీ హీరోయిన్ గా పేరు పొందింది. ఈ ముద్దుగుమ్మ ప్రముఖ డైరెక్టర్లు అయిన కే విశ్వనాథ్, బాపు వంటి వారి దగ్గర మంచి అభిప్రాయాన్ని సంపాదించుకుంది. అయితే ఆమనికి వివాహమైన తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్నది. గడచిన కొంతకాలం నుంచి ఈమె తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి పలు […]

మరోసారి తెరపైకి ఎన్టీఆర్ గరుడ.. అన్ని రూ.కోట్ల బడ్జెట్ తో..!!

టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. మొదట వీరిద్దరి కాంబినేషన్లో స్టూడెంట్ నెంబర్-1 చిత్రం రాగ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రాజమౌళి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇక తర్వాత సింహాద్రి ,యమదొంగ, RRR సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా కూడా పేరు సంపాదించారు. ఇక రాజమౌళి సినిమాలను చూసిన హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు ఇదంతా […]

మీకు తెలుసా? ఒకానొక సమయాన బాహుబలి సినిమా ఆగిపోయేదే అంట?

బాహుబలి… సినిమా గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవలసిన పనిలేదు. దర్శక దిగ్గజం SS రాజమౌళి తెలుగు సినిమాని ఒక్క దెబ్బతో అందలానికి ఎక్కించారు. దర్శకుడిగా రాజమౌళి సినిమా అంటే తెలుగువాళ్ళకు కొత్తేమీ కాదు. అయితే ఈ సినిమాతో యావత్ ప్రపంచమే అతనివైపు చూసేలా చేసాడు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బాహుబలి సినిమా దేశవ్యాప్తంగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సినిమాను ఆర్కా మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని నిర్మించిన […]

ఆ మాటలు విని బాహుబలి ఆపేయాలి అనుకున్న రాజమౌళి..వామ్మో సినిమా వెనుక ఇంత నడిచిందా..?

తెలుగు సినిమా అంటేనే బాహుబలి కి ముందు బాహుబలి తర్వాత అనే విధంగా దర్శకధీరుడురాజమౌళి ఆ సినిమాలను రూపొందించాడు. ఆ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అయి ప్రపంచవ్యాప్తంగా మంచి క్రిజ్‌ను తెచ్చుకున్నాయి. బాహుబలి సినిమాలతో తెలుగు సినిమాల స్థాయి ప్రపంచ స్థాయి మీడియాలలో కూడా తెలుగు సినిమాలు గురించి చెప్పే విధంగా మారింది. తాజాగా ఈ సినిమాల నిర్మాతలో ఒకరైన శోభు యార్లగడ్డ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడతు… కొన్ని ఆసక్తికర విషయాలు […]

రాజమౌళి సినిమాలో ఆ హీరోయిన్ రిపీట్..మహేష్ బాబుకు జోడిగా ఆలియా భట్..

ఎస్ఎస్ రాజమౌళి.. ఒక పేరు కాదు బ్రాండ్.. ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పారు.. త్వరలోనే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను జపాన్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో రాజమౌళి ఉన్నారు. అందుకోసం ప్రమోషన్ కార్యక్రమాలను డిజైన్ చేస్తున్నారు. త్వరలోనే రాజమౌళి మూవీ యూనిట్ లో కలిసి జపాన్ లో ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టనున్నారు.. దర్శకధీరుడు రాజమౌళి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ […]

మహేష్ బాబు రాజమౌళి సినిమా కథ ఇదే… మరో అద్భుతాన్ని సృష్టిస్తున్న రాజమౌళి..!

బాహుబలి సినిమాలతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు చూపించిన దర్శకుడు రాజమౌళి. ఆయన ఈ సినిమా త‌ర్వాత‌ ఎన్టీఆర్- రామ్ చరణ్‌తో కలిసి తీసిన త్రిబుల్ ఆర్ సినిమా సినిమా ప్రపంచ స్థాయిలో సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో రాజమౌళి మరో మెటెక్కాడనే చెప్పాలి. ఈ రెండు సినిమాల హిట్ అవ్వడంతో ఆయన తరువాత సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఎలాంటి స్టోరీ తో రాబోతున్నాడా? అని సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా […]

గ్లోబల్ వేదికగా రాజమౌళి నోటి నుంచి ఊహించని మాట.. సినీ ప్రముఖులు షాక్..!!

రాజమౌళి ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్థాయిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన ఏకైక టాలీవుడ్ దర్శక ధీరుడు. ఈయనని అభిమానులు అందరూ ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటారు. ఈయన సినిమా తీస్తే అది శిల్పం లాగా పర్ఫెక్ట్ గా ఎక్కడ పాయింట్ అవుట్ చేయకుండా ఉండేలా ఉంటుందని.. అందుకే ఇతన్ని జక్కన్న అంటూ పిలుచుకుంటూ ఉంటారు. కాగా రాజమౌళి కెరియర్లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ సినిమా కూడా […]

ఈ సీన్ ను రాజమౌళి ఆ సినిమా నుండి కాపీ కొట్టాడా..? అమ్మ దొంగ నువ్వు ఖతర్నాక్ ఫేలోవి గురూ..!!

“ఆర్ ఆర్ ఆర్ ..రణం రౌద్రం రుధిరం” దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసింది. ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఓ సినిమాని తీయ్యగలరు..అభిమానులు యాక్సెప్ట్ చేస్తారు అనే పాయింట్ ని ప్రూవ్ చేసింది. జనరల్ గా సినీ ఇండస్ట్రీలో హీరోని పొగడుతూ మరో హీరోని తక్కువ చేస్తే అభిమానులకు కోపం వచ్చేస్తుంది . అలాంటిది ఇద్దరు బడా హీరోలు స్టార్ సన్స్ ను […]