ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో రాజమౌళి ఏం మాట్లాడినా సరే ఆ విషయాన్ని పెద్ద రాద్ధాంతం చేసేస్తున్నారు కొందరు జనాలు . మరీ ముఖ్యంగా ఇన్నాళ్లు బాహుబలి త్రీ గురించి నోరు విప్పకుండా .. కరెక్ట్ గా మహేష్ బాబుతో సినిమాను తెరకెక్కించే మూమెంట్లోనే.. రాజమౌళి – బాహుబలి త్రీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ విషయం కారణంగా […]
Tag: rajamouli
అనిల్ రావిపూడిని ముసుగేసి కొట్టినవారికి పదివేలు ఇస్తా.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్.. కారణం ఇదే..?!
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ తాజాగా నటించిన మూవీ కృష్ణమ్మ. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల ఘనంగా జరిగింది. ఈవెంట్ కు దర్శకధీరుడు రాజమౌళి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని హాజరై సందడి చేశారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి వి.వి. గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. కాగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జక్కన్న డైరెక్టర్ అనిల్ రావిపూడిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అనిల్ […]
మహేష్ బాబు – రాజమౌళి సినిమాలో ఆ హీరోయిన్ కూడానా..? వామ్మో ఈ ట్వీస్ట్ ఏంటి రా బాబు..!
మహేష్ బాబు – రాజమౌళితో ఒక సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకే రాలేదు. ఆ మాటకొస్తే పూజా కార్యక్రమాలు కూడా జరుపుకోలేదు..కానీ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమాకి సంబంధించిన వార్తలు రకర రకాలుగా ట్రెండ్ అవుతున్నాయి . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లాంచింగ్ పూజా కార్యక్రమాలు కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా మే 30వ తేదీన జరగబోతున్నాయట . ఇలాంటి […]
ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో ” బాహుబలి ” వస్తుందంటూ క్రేజీ పోస్ట్ షేర్ చేసిన జక్కన్న..?!
బాహుబలి సిరీస్‌లతో తెలుగు సినిమా ఖ్యాతి ఏ రేంజ్ లో ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రికార్డులను సృష్టించాయి. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడమే కాదు.. హాలీవుడ్లో సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిశాయి. ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు తలెత్తుకుని చూసేలా జక్కన్న ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ రెండు సినిమాల తరువాత తెలుగులో తెరకెక్కిన అన్ని […]
మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. జక్కన్న డైరెక్షన్లో షూటింగ్ మొదలయ్యేది ఆ స్పెషల్ రోజే..?!
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కన్నున సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఎప్పుడెప్పుడు కొత్త అప్డేట్లు వస్తాయా అంటూ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి ఇప్పటికే పలు వేదికలపై స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. తాను అలాగే డైరెక్టర్ రాజమౌళి దక్షిణాఫ్రికా నవల రచయిత విలబర్ స్మిత్‌కు చాలా పెద్ద ఫ్యాన్స్ అని.. ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ స్క్రిప్ట్‌ను రాశామని వివరించారు. హనుమంతుని […]
దర్శకధీరుడు రాజమౌళికి ఆ సెలబ్రిటీలంటే అంత అసూయ.. కారణం ఏమిటంటే..?!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మాలీవుడ్ హీరోల హవా ఎక్కువగా నడుస్తున్న సంగతి తెలిసిందే. మాలీవుడ్‌లో ఏ విధంగా అయితే టాలీవుడ్ హీరోలను ఆదరిస్తున్నారో అదేవిధంగా తెలుగు ప్రేక్షకులు కూడా మాలీవుడ్ సినిమాలను ఆదరిస్తున్నారు. మాలీవుడ్‌లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలు టాలీవుడ్ లో డబ్ అయ్యి కోట్లల్లో వసూళ్ళు రాబడుతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన మంజుమాల్ బాయ్స్, ప్రేమమ్ లాంటి సినిమాలు ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో తెలిసిందే. కంటెంట్ బావుంటే కటౌట్ తో సంబంధం […]
సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న అసంతృప్తితో ఉన్న పాన్ ఇండియన్ స్టార్ దర్శకులు వీళ్లే..?!
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సినిమా హిట్ అయింది అంటే ఆ సినిమాలో నటించిన నటీనటులతో పాటు.. దర్శకులు, మూవీ టీమ్ అంతా ఎంత సంతోషాన్ని వ్యక్తం చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది స్టార్ట్ డైరెక్టర్లకు మాత్రం సినిమా సక్సెస్ సాధించిన ఆ సినిమాకు సంబంధించిన ఎంతో కొంత అసంతృప్తి మిగిలిపోయిందట. ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్లు ఎవరో..? వారికి ఉన్న సంతృప్తి ఏంటో..? ఒకసారి చూద్దాం. పాన్ ఇండియన్ స్టార్ట్ డైరెక్టర్‌గా రాజమౌళి […]
నక్క తోక తొక్కిన నాని.. ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో సినిమా ఫిక్స్..ఇక అరుపులే..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో నాని.. నక్కతోక తొక్కాడ అంటే అవునన్నా సమాధానమే వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో ఆయన ఎలాంటి సినిమాలు చూస్ చూసుకుంటున్నాడో మనకు తెలిసిందే . సినిమా సినిమాకి బాగా వేరియేషన్స్ చూపిస్తున్నారు. మరి ముఖ్యంగా తనదైన స్టైల్ లో డిఫరెంట్ యాక్టింగ్ ప్రదర్శిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో […]
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు.. ఆ విషయంలో రాజమౌళినే మించిపోయిన కొరటాల..!
దేవర .. ప్రెసెంట్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు. కొన్ని కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వకుండానే చరిత్ర సృష్టిస్తూ ఉంటాయి. అలాంటి సినిమాలలో ఒకటే ఈ దేవర . టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఇదే కావడం చాలా చాలా ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవాల్సిన విషయం . ఈ సినిమా కోసం తారక్ ఎన్ని సాక్రిఫైజెస్ చేస్తున్నాడో కూడా మనకు తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ […]