టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. ఈ పేరే ఓ సంచలనం. టాలీవుడ్ ఖ్యాతిని పాన్ ఇండియా లెవెల్లో విస్తరించిన రాజమౌళి.. స్టార్ హీరో రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ లెవెల్‌లో సక్సెస్ సాధించడమే కాదు.. హాలీవుడ్ రేంజ్‌లో క్రేజ్ దక్కించుకున్నాడు. ఎంతో మంది దిగ్గజ దర్శకుల ప్రశంసలు అందుకుని అన్ని విధాల గౌరవం దక్కించుకున్నాడు. ఇక కేవలం దర్శకుడు గానే కాదు.. రాజమౌళి పలు సినిమాల్లో నటుడుగాను […]