ఉయ్యాల జంపాల సినిమాతో మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నటుడు రాజ్ తరుణ్.. ఆ తర్వాత సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదుగుతారని అందరూ భావించే లోగ దాదాపుగా 13 పైగా సినిమాలలో నటించిన రాజ్ తరుణ్ అంతటి స్థాయిలో విజయాలను మాత్రం అందుకోలేకపోయారు. కొన్ని చిత్రాలు పరవాలేదు అనిపించుకున్న ఆ సినిమాలు ఏవి రాజ్ తరుణ్ కెరీర్ కు ప్లస్ కాలేకపోయాయి. అయితే […]
Tag: raj tarun
ఆ యాంకర్ పై వచ్చిన రూమర్స్ తో క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా ఒకరు. మొదట ఎన్నో సినిమాలకు కథలు రాస్తూ ఉండే రాజ్ తరుణ్ డైరెక్టర్ రామ్మోహన్ దర్శకత్వంలో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమా ద్వారా మొదటిసారిగా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఆవికా గోర్ నటించింది. ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు రాజ్ తరుణ్. ప్రస్తుత కాలంలో ఒక్క సక్సెస్ కూడా […]
ఈ యంగ్ హీరోలకు ఏమైంది.. వచ్చే ఏడాది నుంచి భారీగా పారితోషికం తగ్గింపు!
ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు నటించిన సినిమా హిట్ అవుతే వెంటనే వారి నెక్స్ట్ సినిమా కి రెమ్యూనరేషన్ పెంచుతూ ఉంటారు. అయితే మరికొంత మంది హీరోలు మాత్రం రెమ్యూనరేషన్ కంటే ముందు సినిమా హిట్ అయితే చాలు అని అనుకుంటారు. ఈ ఏడాది ప్లాప్ అయిన సినిమా లతో బాధ పడకుండా వచ్చే ఏడాది అయిన విజయం కోసం కష్టపడాలి అని అనుకుంటున్నారట కొంతమంది హీరోలు. వారిలో రాజ్ తరుణ్ కూడా ఒకరు. ఈ […]
హీరో రాజ్ తరుణ్ కెరియర్ ముగిసినట్టేనా..?
ఉయ్యాల జంపాల సినిమాతో మొదటిసారిగా టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు హీరో రాజ్ తరుణ్. ముందుగా హీరోగా కంటే డైరెక్టర్ గా పనిచేయడానికి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ అనుకోకుండా హీరోగా మారిపోయారు. ఇక ఆ తర్వాత సినిమా చూపిస్త మావ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత కుమారి 21ఎఫ్ సినిమాతో యువ హీరోలలో స్టార్ గా ఎదిగారని చెప్పవచ్చు. ఇక తర్వాత రాజ్ తరుణ్ నటించిన సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను […]
షాక్: యంగ్ హీరో రాజ్ తరుణ్.. కాబోయే భార్య లేచిపోయిందా..!
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ వరుసగా సినిమాలు చేస్తున్న సరైన హిట్ పడటం లేదు. స్టాండప్ రాహుల్ లాంటి ప్లాప్ సినిమా తర్వాత రాజ్ తరుణ్ చాలా రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా రాజ్ తరుణ్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వీడియోలో రాజ్ తరుణ్ ‘ఆనందాలు అమ్మాయిలు తన జీవితానికి హానికరం’ ఎందుకో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి అనే […]
ఆహా లో `అనుభవించు రాజా`.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం `అనుభవించు రాజా`. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రానికి శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించిగా.. నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించింది. ఈ మూవీలో కషీష్ ఖాన్ హీరోయిన్‌గా నటించగా.. పోసాని కృష్ణమురళి, అజయ్, సుదర్శన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుము నవంబర్ 26న విడుదలైన ఈ చిత్రం పెక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఫస్టాఫ్ హైదరాబాద్, […]
రాజ్ తరుణ్‌పై పగబట్టిన అరియానా..యాక్సిడెంట్ అవ్వాలని శాపం!
అరియానా గ్లోరీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. ఆర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది. ఈ షోలో తనదైన ఆటతీరు, మాటతీరు ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న అరియానా.. ప్రస్తుతం వరుస టీవీ షోలు, సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన చిత్రం `అనుభవించు రాజా`. రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి […]
`అనుభవించు రాజా` ట్రైలర్ వచ్చేసింది..ఎలా ఉందంటే?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `అనుభవించు రాజా`. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రమోషన్స్ నిర్వహించిన చిత్ర యూనిట్.. తాజాగా కింగ్ నాగార్జున చేతుల మీదగా ట్రైలర్‌ను విడుదల చేయించారు. విలేజ్ లో పక్కా మాస్ కుర్రాడు అనిపించుకున్న హీరో.. హీరోయిన్ కోసం ఆమె పని చేస్తున్న కంపెనీ సెక్యూరిటీ […]
సెక్యురిటీ గార్డుగా మారిన టాలీవుడ్ యంగ్ హీరో..వీడియో వైరల్!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ సెక్యురిటీ గార్డుగా మారాడు. అవును, మీరు విన్నది నిజమే. కానీ, ఇది రియల్ కాదండోయ్.. రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజ్ తరుణ్ తాజా చిత్రం `అనుభవించు రాజా`. శ్రీను గవిరెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో కశిష్ ఖాన్ హీరోయిన్‌గా నటించగా.. సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే జోరుగా […]