ఆక‌ట్టుకుంటున్న `పుష్ప‌` ఫ‌స్ట్ సింగిల్ ప్రోమో..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై పాన్‌ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ ఫ‌స్ట్ సింగిల్ `దాక్కో దాక్కో మేక..` ను ఆగ‌స్టు 13న మొత్తం ఐదు భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు […]

‘పుష్ప’ టైటిల్ చేంజ్ అవుతుందా..?

ఒక సినిమా విష‌యంలో ఎన్నో ర‌కాల సెంటిమెంట్ల‌ను హీరోలు ఫాలో అవుతుంటారు. ఇక అల్లు అర్జున్ త‌న సినిమా విష‌యంలో కూడా ఇలాంటి సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారంట‌. ఆయ‌న న‌టిస్తున్న పుష్ప మూవీ విషయంలో ఏకంగా డెస్టినేషనే మార్చేసిన విష‌యం తెలిసిందే. కాగా ఈ మూవీని రెండు రెండు భాగాలు తీస్తున్న‌సుకుమార్ రెండు టైటిల్స్ తో తీస్తున్న‌ట్టు తెలుస్తోంది. సెకండ్ పార్ట్ కు కొత్త టైటిల్ ను పెట్టాల‌ని చూస్తున్నాడంట సుకుమార్. ఇక రెండో విషయం ఏంటంటే […]

పుష్ప సినిమాలో తరుణ్.. ?

ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎప్పుడూ కనిపించని వైవిధ్యమయిన పాత్ర చేస్తుండడంతో మూవీ ఇండస్ట్రీలో ఈ చిత్రానికి మంచి హైప్ నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మరో అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో టాలీవుడ్ లవర్ బాయ్ గా పేరు పొందిన హీరో తరుణ్ పుష్ప మూవీలో భాగం అవబోతున్నాడంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. అసలు విషయం ఏంటంటే ఈ […]

ఫ్యాన్ మెడెడ్ పోస్టర్ కు బన్నీ ఫిదా..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో పుష్ప చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్నారు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా గతంలో ఎన్నడూ చూడని సరి కొత్త మాస్ లుక్ లో కనిపించనున్నాడు . ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. కరోనా తీవ్రత కారన్నగా ఈ మూవీ షూటింగ్ ఆలస్యం […]

బన్నీ సోదరిగా ఐశ్వర్య రాజేష్!?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కంబినేషన్లో రాబోతున్న సినిమా పుష్ప. ఈ సినిమా పై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన మూవీ టీజర్ తో అటు ఫ్యాన్స్ ఇటు ఆడియన్స్ పుల్ ఫిదా అయిపోయారు. మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండటం, ప్రత్యేక పాత్రలో ఊశ్వరిరౌటేలా చేస్తుండటం సినిమాకి మరింత క్రేజ్ తీసుకొస్తున్నాయి. ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ అయిన దేవిశ్రీ ప్రసాద్ ఇందులో ఓ అద్భుతమైన […]

పుష్ప’ నుంచి వచ్చిన సర్పరైజ్ అదిరిపోయిందిగా..!?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న పుష్ప చిత్రం పై అందరికి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో మొదటిసారి అందాల భామ రష్మిక బన్నీ సరసన జోడిగా నటిస్తోంది. ప్రతి మూవీలో తన మేకోవర్‌ పట్ల ఎంతో శ్రద్ధ తీసుకోనున్న బన్నీ ఈ మూవీ కోసం కూడా అదే స్థాయిలో దృష్టి సారించాడు. పుష్ప మూవీలో బన్నీ లుక్ అందరిని బాగా ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ […]