“ఊ అంటావా మావ ” పాటకు..సమంత కన్నా ముందు అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

“ఉ అంటావా మావ..ఊ ఊ అంటావ మావ” ఈ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాలా ..చెప్పండి . సమంత ఈ పాటలో కనిపించినంత హాట్ గా ఎప్పుడు కనిపించలేదు. అంతలా తన బాడీలోని అందాలను ఎక్స్పోజ్ చేసి సినిమా హిట్ అవ్వడానికి హ్యూజ్ కారణమైంది. ఊ ఒక్క్క్క పాట సృష్టించిన భీబత్సం అంతా ఇంతా కాదు. పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకొని దేశాన్ని షేక్ చేసింది . ఎక్కడ చూసినా ఈ పాట మారుమ్రోగిపోయేది […]

పుష్ప-2 కోసం రూ.125 కోట్లు పారితోషకం తీసుకుంటున్న బన్నీ.. సుకుమార్‌కి మాత్రం?

ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా గురించి దేశమంతటా మాట్లాడుకుంటున్నారు. అంతే కాకుండా పుష్ప సినిమా లో అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్‌ను బాగా పొగుడుతున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు బన్నీ. పార్ట్ 1 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పుష్ప 2పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2కి రెమ్యునరేషన్ తీసుకోకుండా పనిచేస్తున్నాడనే ఓ వార్త ప్రస్తుతం సినీ సర్కిల్‌లో […]

పుష్ప సినిమా పై షాకింగ్ కామెంట్లు చేసిన డైరెక్టర్ తేజ..!!

పుష్ప మొదటి భాగం ఎక్కడ చూసినా మంచి విజయాన్ని సాధించింది. దీంతో పుష్ప సినిమా సీక్వెల్ పైన మరింత అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక ,అనసూయ ,సునీల్ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. పుష్ప -2 సినిమా షూటింగ్ సంబంధించి పలు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అయితే తాజాగా డైరెక్టర్ తేజ ఈ సినిమాపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది వాటి […]

పుష్ప2 లో లేడి పవర్ స్టార్.. నటించబోతుందట.. లేటెస్ట్ అప్డేట్ పుష్ప2…!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప1 పాన్ ఇండియా లెవ్‌ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఎవరు అనుకోని విధంగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. డైరెక్టర్ సుకుమార్ పుష్ప సినిమాని రెండు పార్టీలుగా తెరకెక్కిస్తారని ముందే చెప్పాడు. పుష్ప1 సూపర్ హిట్ అవడంతో. పుష్ప2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. […]

భార్య కోసం సుకుమార్ సంచలన నిర్ణయం.. షాక్ అవుతున్న సినీ ప్రముఖులు ?

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమా గత సంవత్సరం డిసెంబర్లో రిలీజ్ అయింది.ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. సుకుమార్ సినిమాని మొదలుపెట్టినప్పుడే రెండు భాగాలుగా చేస్తానని చెప్పాడు. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ అభిమానిలే కాకుండా… ఇండియ‌న్‌ సినీ అభిమానులు అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో […]

సైమా అవార్డ్స్ 2021లో సత్తాచాటనున్న పుష్ప, అఖండ… నామినేషన్స్ ప్రకటన!

సౌత్ ఇండియాలోని 4 భాషలైనటువంటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా అవార్డుల పండగ అంటే సైమా అవార్డ్స్ అని చెప్పుకోవాలి. ఈ వేడుక ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2021 యేడాదిలో విడుదలైన దక్షిణాదికి చెందిన నాలుగు భాషల సినిమాలకు సంబంధించి నామినేషన్స్‌ను ప్రకటించారు. ఇందులో అల్లు అర్జున్.. ‘పుష్ప’,తో పాటు బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ ఎక్కువగా నామినేషన్స్ దక్కించుకోవడం విశేషం. టాలివుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ చిత్ర […]

అల్లు అర్జున్ పై ఊహించని కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు..!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తన నటనతో ఎంతో మంది అభిమానులను మార్చుకున్న అల్లు అర్జున్ బాలీవుడ్ లో ప్రమోషన్స్ చేయకుండానే పుష్ప సినిమాతో బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు అంటే ఇక ఆయనకు దేశవ్యాప్తంగా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఇటీవల అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన […]

‘ఊ అంటావా’ సాంగ్ చేయడానికి కారణం అదే.. షాకింగ్ విషయం బయటపెట్టిన స్యామ్

అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా లెవల్ లో విడుదల అయిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అల్లు అర్జున్ యాక్టింగ్, ఆయన భాష ఈ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా సాంగ్స్ ఎంద […]