ఆర్ఆర్ఆర్ కంటే భారీ బిజినెస్‌తో బన్నీ సెన్సేషన్.. మ్యాట‌ర్ ఏంటంటే..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప 2 లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. గతంలో రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీ డిసెంబర్ 6న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన పోస్టర్స్, టీజర్ లు ఆడియ‌న్స్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఈ క్ర‌మంలో మూవీ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు టాక్‌తో […]

పుష్ప 2 కోసం సూపర్ హాట్ ఐటమ్ బ్యూటీనీ దింపుతున్నారే.. నరాలు జివ్వుమనాల్సిందే..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఐటెం గర్ల్‌గా సమంత నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాకు ఇది ఏ రేంజ్ లో హైలెట్గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే పుష్పాకు సీక్వెల్గా వస్తున్న పుష్పా 2 సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో ఐటమ్ బ్యూటీగా ఎవరు ఉండబోతున్నారని చర్చ హాట్‌ […]

పుష్ప 2 ” బిజినెస్ లెక్కలు ఇవే.. ఒక్క ఏపీలోనే ఎన్ని కోట్లు బిజినెస్ అంటే..?

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా.. సుకుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న అల్లు అర్జున్.. ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు దక్కించుకుని రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు బాలీవుడ్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈక్ర‌మంలో అల్లు అర్జున్ దీనికి సీక్వల్ గా […]

మరోసారి వాయిదా పడనున్న పుష్ప 2.. అల్లు అర్జున్ క్లారిటీ..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సూకుమార్ డైరెక్షన్‌లో పుష్ప ది రూల్.. పుష్పది రైస్ కు సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా ఫస్ట్ పార్ట్.. పాన్ ఇండియా లెవెల్లో రిలీజై భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకుగాను ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు దక్కించుకొని రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈ సినిమాకు సీక్వెల్ […]

మెగా , అల్లు దెబ్బకు అక్కినేనికి కొత్త తలనొప్పి.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ లో మెగా, అల్లు, అక్కినేని ఫ్యామిలీ లకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ మూడు కుటుంబాల సెల‌బ్రెటీల‌కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది. అయితే తాజాగా మెగా, అల్లు ఫ్యామిలీల దెబ్బకు.. అక్కినేని ఫ్యామిలీకి పెద్ద తలనొప్పి వచ్చి పడిందంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు మ్యాటర్ ఏంటో.. ఏం జరిగిందో.. ఒకసారి తెలుసుకుందాం. […]

42 ఏళ్ళ వయసులోనూ ఫన్నీ ఫిట్నెస్ సీక్రెట్ అదే.. రోజు అలా చేస్తాడా..?

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీల్లుగా మారిన తర్వాత ప్రతి నటి,న‌టుల‌కు ఎంతో కొంత ఫాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ క్రమంలో తమ ఫేవరెట్ సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా.. క్షణాల్లో ఆ వార్తలు నటింట ట్రెండ్ చేస్తూ ఉంటారు అభిమానులు. ఇందులో భాగంగానే వారి లగ్జరీ లైఫ్, వారు వేసుకునే దుస్తులు, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు దగ్గర […]

సుకుమార్ వివాదానికి దిల్ రాజు చెక్.. అసలేం జరిగిందంటే..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు కావాలని కలలు కంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. అయితే కొంతమందికి మాత్రమే అవకాశాలు దక్కుతాయి. అవకాశాలు దక్కిన ప్రతి ఒక్కరు సక్సెస్ అందుకుని స్టార్ట్ డైరెక్టర్లుగా నిలవడం అనేది కూడా సాధ్యం కాదు. అయితే ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకులు టాలీవుడ్‌లో ఎంతోమంది ఉన్నారు. వారిలో సుకుమార్ కూడా ఒకరు. సుకుమార్ తెర‌కెక్కించే ప్రతి సినిమాలోను వైవిధ్యమైన […]

కేవలం ఆ ఒక్క స్టెప్ కోసం ఎన్నో గంటలు కష్టపడ్డా.. పుష్ప 2పై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

నేషనల్ క్ర‌ష్‌ రష్మిక మందన ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తర్వాత యానిమల్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పాటు.. ఇతర పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా గడుపుతున్న రష్మిక.. కెరీర్ పట్ల ఎంతో బిజీగా మారిపోయింది. ఇక తాజాగా రిలీజ్ అవుతున్న ఇండియన్ ఐడల్ సింగింగ్ […]

పుష్ప 2 రిలీజ్ కాకముందే అన్ని కోట్లు నష్టం.. నిర్మాతలకు షాకేనా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం పుష్ప.2021 లో ఈ సినిమా విడుదల ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా బాలీవుడ్లో కాసుల వర్షాన్ని కురిపించింది. అలా విడుదలైన అన్ని భాషలలో కూడా కలెక్షన్స్ పరంగా రికార్డు సృష్టించడమే కాకుండా ఏకంగా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు అందుకునేలా చేసింది. దీంతో పుష్ప-2 సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని పుష్ప […]