కొడుకు సంతోషం కోసం ఆర్తి అగర్వాల్ ను వేడుకున్న స్టార్ హీరో..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు సైతం గుర్తుండిపోయే పాత్రలలో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ సెలబ్రిటీని అందుకున్న హీరోయిన్లలో ఆర్తి అగర్వాల్ కూడా ఒకరు. నువ్వు నాకు నచ్చావ్,ఇంద్ర,అందాల రాముడు తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఒక వెలుగు వెలిగిన ఆర్తి అగర్వాల్ కెరియర్ పరంగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఈమె కెరియర్ నాశనం అయ్యింది. […]