పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో `సలార్` ఒకటి. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 28న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యే మరో గుడ్‌న్యూస్ బయటకు వచ్చింది. సలార్ మాత్రమే కాదు.. ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్-కె` కూడా రెండు […]
Tag: project k movie
సడన్‌గా సినిమాలు మానేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. కారణం తెలిస్తే..
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దేశంలోనే అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ దీపికా పదుకొణె మాత్రమే. ఈ అమ్మడు హిందీతో పాటుగా తెలుగు, ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటిస్తుంది. ఈ క్రమంలోనే తెలుగులో డార్లింగ్ ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్ k’ అనే సినిమా లో నటిస్తుంది. ఆ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం దీపికా హైదరాబాద్ లోనే ఉంది. దీపికా హైదరాబాద్ లోనే ఉన్న విషయం […]
ప్రభాస్ `ప్రాజెక్ట్ కె` రెమ్యునరేషన్ తో ఐదు సినిమాలు తీయొచ్చు.. తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కె` ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రంలో విలన్ గా కనిపించబోతున్నారని […]
ప్రభాస్ అభిమానులారా.. ‘ప్రాజెక్ట్-కె’ మూవీపై ఆ అనుమానాలు వద్దు..
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్. తన సినీ కెరీర్లో అలాంటి అద్భుతమైన గ్రాఫిక్స్, భారీ బడ్జెట్‌తో రానున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె ‘ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాని దర్శకుడు నాగ్ అశ్విన్, అశ్విన్ దత్ నిర్మాణంలో రూ.500 కోట్ల బడ్జెట్‌తో చిత్రీకరిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో బాలీవుడ్ యాక్టర్స్ దీపికా పదుకొణే, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవలే ప్రాజెక్ట్ కె సినిమా విడుదల తేదీని […]
ఈ స్టార్ హీరోలకు ఇప్పుడు కొత్త మోజు పట్టుకుందే…!
ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుండంతో బాలీవుడ్ నటులు కూడా మంచి కథలు వస్తుండటంతో వారు సౌత్ సినిమాల వైపు చూస్తున్నారు. ఆ బాలీవుడ్ నటులు కమిట్ అయిన సౌత్ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటీకే ‘కేజీఎఫ్: ఛాప్టర్ 2’ ద్వారా దక్షిణాది తెరపై సంజయ్‌దత్ కనిపించారు. కన్నడంలో సంజయ్ దత్ చేసిన తొలి సినిమా కూడా ఇదే. తాజాగా తమిళ చిత్రం లియోకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సంజయ్ దత్. […]
ఓ మై గాడ్: దాని కోసం ప్రభాస్ అన్ని కోట్లు అప్పు చేసాడా..?
మన దేశంలోనే ఎందరో వ్యాపార వేత్తలు తమ బిజినెస్ పేరిట బ్యాంకుల దగ్గర నుంచి కోట్ల డబ్బులను లోన్ గా తీసుకోవడం ఆ డబ్బులను తిరిగి చెల్లించడం సహజంగా మారిపోయింది. మరికొందరు ఆ డబ్బులు చెల్లించకుండా దేశం విడిచి పారిపోయిన వారు కూడా ఉన్నారు. అయితే వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఓ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నాడు అంటే మీరు నమ్ముతారా. అది కూడా కేవలం రూ.21 కోట్ల అంటే […]
ప్రాజెక్ట్ కె: వామ్మో.. ఒక్క యాక్షన్ ఎపిసోడ్‌కే రూ. 40కోట్లా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ చిత్రాల్లో `ప్రాజెక్ట్ కె` ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, దిశా పటాని తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై హై బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరబాద్ లో శర వేగంగా జరుగుతోంది. అయితే […]
ప్రభాస్ ప్రాజెక్ట్ కే కోసం.. వారికి భారీ ఆఫర్స్… చిత్ర యూనిట్ ఆశలు ఫలించేనా..!?
బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ సినిమాలా తర్వాత వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీపై యుద్ధం ప్రకటించారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ఓ సినిమా మాత్రం పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతుంది. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది. నాగశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ప్రాజెక్టుకే అనే టైటిల్‌ని కూడా పెట్టారు. ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి […]
మేము చెప్పే వరకు ఆగండి రా బాబు..ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆయన స్పెషల్ రిక్వెస్ట్..!?
బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా అయిపోయడు. ఈయన నటించిన రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ సినిమాగా మిగిలిపొయింది. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా లో నటిస్తున్నడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టుకే సినిమా కూడా చేస్తున్నడు. ఈ సినిమాలు తర్వాత ప్రభాస్ […]