ఫాన్ ఇండియ స్టార్ ప్రభాస్ ఇటీవల ‘సీతారామం’ ఫంక్షన్ కు వచ్చాడు. నిన్న మరోసారి హైదరాబాద్‌లోని సౌండ్ ఇంజనీర్ పప్పు (శ్రీనివాస్) కుమార్తె ఫంక్షన్‌కు కూడా వెళ్ళారు. రెండు ఫంక్షన్లల్లోనూ ఒకటే గెటప్ లో తలపై టోపి పెట్టుకొని కనిపించాడు. ఇప్పుడు దీనిపైనే సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. ప్రభాస్ సలార్- అదిపురుష్, ప్రాజెక్ట్ కే సినిమాల్లో నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలు ప్రభాస్ ఒక్కో దాంట్లో ఒక్కోలా కనిపిస్తాడు. కానీ బయట మాత్రం ప్రభాస్ […]
Tag: project k movie
ప్రభాస్‌కు బట్టతల వచ్చేసిందా… అందుకేనా ఆ కవరింగ్..!
సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో- హీరోయిన్ లు తమ ఆరోగ్యం, అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఒక్కసారి వీటిలో ఏదైనా దెబ్బతింది అంటే వారి జీవితం అయోమయంగా మారుతుంది. ప్రధానంగా తమ అందం- ఫిజిక్ విషయంలో వాళ్లు తీసుకునే జాగ్రత్తలు చాలా కఠినంగా ఉంటాయి. ఇవి దెబ్బతింటే సినిమా అవకాశాలు కూడా పోగొట్టుకుంటారు. చాలామంది హీరో- హీరోయిన్లు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోవడంతో సినిమా అవకాశాలు పోగొట్టుకున్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ […]
టాలీవుడ్లో టైం ట్రావిలింగ్ తో వస్తున్న సినిమాలు ఇవే !
టాలీవుడ్లో టైం మిషన్ సినిమాలకి బాగా డిమాండ్ పెరిగినట్టుంది .అందుకే ఇప్పుడు టాలీవుడ్లో హీరోలు ఎవరకు వారు టైం చూసికుని కొట్టాలని చూస్తున్నారు.ఈ విషయంలో సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా పోటీ పడుతున్నారు .ఇంతకీ హీరోలంతా ఇప్పుడు టైం ట్రావెలకి ఎందుకు రెడీ అవుతున్నట్టు .ఒకసారి ఎందుకో చూద్దాం . టాలీవుడ్లో ఒక్కసారిగా టైం ట్రావిలింగ్ సినిమాలకు డిమాండ్ బాగా పెరిగింది .మన హీరోలంతా ఆ తరహా సినిమాలను ప్రెకషకులు ఢిఫరెంట్గా చూపించాలని తహ […]
ప్రభాస్ మామూలోడు కాదు..ఆ విషయంలో దీపికానూ పడేశాడుగా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అతిథి మర్యాదలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తోటి నటులకు వెరైటీ వెరైటీ వంటకాలను రుచి చూపిస్తూ.. వాళ్లపై ఓ రేంజ్‌లో ఫుడ్ ఎటాక్ చేస్తుంటాడీయన. ఈ క్రమంలోనే సాహో చిత్రీకరణ సమయంలో శ్రద్ధా కపూర్‌కు ప్రత్యేకంగా వంటలు చేయించిన ప్రభాస్.. ఇటీవల సలార్ బ్యూటీ శ్రుతిహాసన్‌కు, అదిపురుష్ భామ కృతి సనన్‌కు దాదాపు 20 వెరైటీ వంటకాలతో సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇప్పుడు ఫుడ్ విషయంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా […]
ప్రాజెక్ట్-కె: ప్రభాస్-దీపికా చేయి కలిపిన వేళ..ఫస్ట్ షాట్ వైరల్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈయన చేస్తున్న తాజా చిత్రాల్లో `ప్రాజెక్ట్-కె` ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ వరల్ట్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ లేడీ దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ని పూర్తి […]
ప్రభాస్‌తో నటించాలనుందా? అయితే ఈ గుడ్‌న్యూస్ మీకే!
టాలీవుడ్ రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ స్థాయికి ఎదిగిన ప్రభాస్ తో నటించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఆయన సినిమాలో చిన్న రోల్ అయినా చేయాలని తెగ ఇంట్రస్ట్ చూపుతుంటారు. ఈ లిస్ట్‌లో మీరూ ఉన్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్. తాజాగా ప్రభాస్ సినిమాకి సంబంధించి కాస్టింగ్ కాల్ వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ చిత్రాలతో పాటుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్న […]
ఏంటీ..ప్రభాస్ `ప్రాజెక్ట్ కె` షూటింగ్ మొత్తం అక్కడేనా?!
రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే నటిస్తోంది. అలాగే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీ రోల్ పోషిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్‌తో ఇటీవలె ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. […]