ఓవ‌ర్సీస్ ప్రీమియ‌ర్ల‌తో కుమ్మేసిన జై ల‌వ‌కుశ‌

అంద‌రూ అనుకున్నట్లే జై లవకుశలు ఏపీ, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, ఓవ‌ర్సీస్‌, దుబాయ్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్ వ‌ద్ద మూకుమ్మ‌డిగా దాడి చేస్తోంది. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 2400 స్క్రీన్ల‌లో రిలీజ్ అయిన ఈ సినిమా అమెరికాలో బుధ‌వార‌మే ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకుంది. ఇక బుధ‌వారం ప్రీమియ‌ర్ షోల ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు అందుతున్న స‌మాచారం ప్ర‌కారం జై ల‌వ‌కుశ $ 552,334 (రూ. 3.58 కోట్లు) సాధించి ట్రేడ్ పండితులని సైతం షాక్ […]