రాదే శ్యామ్ షూటింగ్ ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే..?

డార్లింగ్ ప్రభాస్, స్లిమ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా ‘రాధేశ్యామ్‌’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీ ఎప్పుడెప్పుడూ రిలీజ్ అవుతుందా అని ప్రభాస్ ఫాన్స్ ఎంతో ఉత్సహంతో ఎదిరి చూశారు. అయితే ఈ లోగా కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ లకు ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పడిపోయింది. కరోనా సెకండ్‌ వేవ్‌ కంటే ముందే..ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఒక్క పాట షూట్ చేస్తే సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. కానీ కోవిడ్ కారణంగా […]